వాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండి

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సప్ అనేక రకాలైన విషయాలకు వేదికగా నిలుస్తోంది. చాలామంది దీన్ని అవసరం కోసం వాడుతుంటే మరికొందరు దీన్ని ఆటపట్టిస్తూ ఆడుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఇందులో ఫేక్ మేసేజ్ లు పంపించి అకౌంట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మెసేజ్ లు చాలానే వాట్సప్ లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి రెండు ఫార్వర్డ్‌ మెసేజ్‌లు ఇప్పుడు వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని ఓపెన్ చేస్తే మీరు సమస్యల్లో చిక్కుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

వాట్సప్ అడ్మిన్లకు పోలీసుల దిమ్మతిరిగే హెచ్చరిక, ఇకపై కటకటాల్లోకే ! వాట్సప్ అడ్మిన్లకు పోలీసుల దిమ్మతిరిగే హెచ్చరిక, ఇకపై కటకటాల్లోకే !

ఒకటి

ఒకటి

‘this is very intresting!' అనే మెసేజ్‌. దాని పక్కనే నవ్వుతున్న ఎమోజీతో పాటు read more అని ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయగానే వాట్సప్‌తో పాటు కొన్ని సార్లు ఫోన్‌ కూడా క్రాష్‌ అవుతుంది.

ఈ మెసేజ్‌ల వల్ల

ఈ మెసేజ్‌ల వల్ల

ఈ మెసేజ్‌ల వల్ల ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ ఫోన్లలోనూ ఇదే సమస్య తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ మెసేజ్‌లలో అదృశ్యంగా ఉండే కొన్ని సింబల్స్‌ వల్ల వాట్సాప్‌ యాప్‌ ఫ్రీజ్‌ అవుతుందట.

రెండు
 

రెండు

ఒకవేళ మీరు ఈ బ్లాక్‌ పాయింట్‌ను టచ్‌ చేస్తే మీ వాట్సప్‌ హ్యాంగ్‌‌ అవుతుంది' అని మెసేజ్‌ వస్తుంది. దాని కిందే ఒక నల్లటి చుక్క, 't-touch here' అని రాసి ఉంటుంది. ఒక వేళ దాన్ని టచ్‌ చేస్తే వాట్సప్‌ యాప్‌ మొత్తం క్రాష్‌ అవుతుంది.

తెలియని వ్యక్తుల నుంచి

తెలియని వ్యక్తుల నుంచి

ఇలాంటి మెసేజ్‌లకు దూరంగా ఉంటే మంచిదని.. ముఖ్యంగా తెలియని వ్యక్తుల నుంచి ఆ మెసేజ్‌లు వస్తే అస్సలు క్లిక్‌ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.

లక్కీ డ్రాలు, బహుమతులు..

లక్కీ డ్రాలు, బహుమతులు..

లక్కీ డ్రాలు, బహుమతులు గెలుచున్నట్లు వచ్చే స్పామ్‌ ఈమెయిల్స్‌ గురించి తెలిసిందే. వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న ఈ రకమైన సందేశాల గురించి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి మెసేజ్ ల్లో చాలా ప్రమాదకరంతో కూడుకున్న వైరస్‌ ఉందని వాట్సప్ సైతం నిర్థారించింది.మీ ఫోన్లోని కోడ్‌ను ఆటోమేటిక్‌గా డౌన్‌ లోడ్‌ చేసుకుని మీ వాట్సప్‌ను(యాప్‌ను) నాశనం చేస్తాయని తెలిపింది.

Best Mobiles in India

English summary
Beware of this fake WhatsApp message. It’s a scam! More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X