మీరు తెలుసుకోవాల్సిన కంప్యూటర్ ట్రిక్స్..

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ అనేది సర్వసాధారణమైపోయింది. ఆన్‌లైన్‌లో ఏ పని చేయాలన్నా అది కంప్యూటర్ మీదనే ముడిపడి ఉంది. అటువంటి సమయంలో మనం కంప్యూటర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. అయితే కంప్యూటర్ వాడే సమయంలో మీకు తెలియని కొన్ని ట్రిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: 1 జిబి కన్నా ఎక్కువ ఫైల్స్‌ను వాట్సప్‌లో పంపడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జనరల్ ట్రిక్స్

విండోస్ ఎక్స్ ప్లోర్ లో కెళ్లి మీరు గాడ్ మోడ్ అని పోల్డర్ క్రియేట్ చేసుకుంటే అది మీ కంట్రోల్ ప్యానల్ నుంచి కొన్ని ఫీచర్లను కంట్రోల్ చేస్తుంది. అయితే మీరు గాడ్ మోడ్ క్రియేట్ చేసుకునే సమయంలో ఈ టెక్ట్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది. ( ED7BA470-8E54-465E-825C-99712043E01C) ఇది తప్పనిసరిగా ఉండాలి.

ప్రాబ్లం రికార్డ్

ప్రాబ్లం ఏంటో మీరు మౌస్ తో కాని అలాగే స్క్రీన్ షాట్ తో కాని తెలుసుకోండి. ప్రాబ్లం వచ్చిన వెంటనే విండోస్ +R బటన్ నొక్కి టెంపరేచర్ దగ్గర psr అని టైపు చేయండి. ఇష్యూ ఏమైనా ఉంటే అది సాయం చేస్తుంది. దీంతో మీ సిస్టం ఫాస్ట్ గా రన్ అయ్యే అవకాశం ఉంది.

డిలీట్

మీ స్టోరేజ్ లో ఉన్న చెత్త మొత్తాన్ని చెక్ చేసుకుని డిలీట్ చేయండి. అలా చేయడంవల్ల మీ కంప్యూటర్ కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంది.

ప్రోగ్రామ్స్ రన్నింగ్

ఇందుకోసం మీరు సిస్టం కన్ఫిగరేషన్ లో కెళ్లి నార్మల్ స్టార్టప్ సెలక్ట్ చేసుకోండి.

బ్యాకప్

మీరు మీ ఫైల్స్ ని వీలయినంతవరకు డ్రాప్ బాక్స్ లో గాని గూగుల్ డ్రైవ్ లో కాని సేవ్ చేసుకుంటే మీకు కంప్యూటర్ స్పేస్ కలిసివస్తుంది.

టైపింగ్ ట్రిక్స్

మీరు వీలయినంతవరకు టైపింగ్ లో షార్ట్ కట్ కీని ఉపయోగించడం వల్ల పనులు త్వరగా అవుతాయి.

సిస్టం ఇన్ఫర్మేషన్

మీకు సిస్థం ఇన్ఫర్మేషన్ కావాలంటే కంట్రోల్ ప్యానల్ కెళ్లి సిస్టం సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే సమాచారం దొరుకతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Computer tips and tricks everyone should know
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot