ఎవరికి వారే యుమునా తీరే..!

Written By:

కాలానుగుణంగా మనిషి జీవనశైలి మారిపోతోంది. ఆధునిక అవసరాలు మనుషులను పని యంత్రాలుగా మార్చేస్తున్నాయి. టెక్నాలజీ లేనిదే మనిషి జీవించలేని పరిస్థితులు నెలకున్నాయి. టెక్నాలజీ అన్ని రంగాలలోనూ విపరీతమైన వేగంతో ప్రవేశిస్తున్న కొద్దీ.. టెక్నాలజీ వాడకంలో నియంత్రణ, విచక్షణ ఎంతో ముఖ్యమైపోయాయి.

ఎవరికి వారే యుమునా తీరే..!

ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యవసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్‌ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని నిరుపయోగంగా ఖర్చుచేసేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. నేటి ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరును ఫోటో స్లైడ్స్ రూపంలో చూద్దాం...

Read More : మైక్రోసాఫ్ట్ చేతికి Linkedin

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

స్మార్ట్‌ఫోన్‌లు ఓ వైపు, స్మార్ట్‌వాచ్‌లు మరో వైపు.. మనుషుల  ఫీలింగ్స్‌ను మార్చేసి ఎవరికి వారే యుమునా తీరే అన్న చందాన మానవ సంబంధాలను ఒంటరి చేసేస్తున్నాయి.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

సోషల్ మీడియాను స్నానం చేస్తూ కూడా వదలిపెట్టడం లేదు.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

యాపిల్ ఉత్పత్తులు ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుండూ  కమ్యూనికేషన్ వ్యవస్థనే మార్చేస్తున్నాయి. 

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

భోజనం సమయంలోనూ టెక్నాలజీతో మమేకం...

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

ముదిరి పాకాన పడ్డ సెల్ఫీ ట్రెండ్

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆలోచించటమే మానేసాం. ప్రతి విషయానికి ఫోన్ పైనే ఆధార పడుతున్నాం.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయిన తీరును ఈ ఫోటో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

టెక్నాలజీతోనే స్మోకింగ్ చేసేస్తున్నారు. (ఇ-సిగరెట్స్)

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

బార్ కోడ్, క్యూఆర్ కోడ్ స్కానర్లు మనుషులను గుర్తించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదో కొత్త ట్రెండ్

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

ఇంటిల్లిపాది ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఇలా టెక్నాలజీకి అంకితమైపోతున్నాయి.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

సోషల్ మీడియా యువతను వ్యసనంలా పట్టుకుంటుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిని బలపరుస్తూ ఇటీవల ఓ ఆన్‌లైన్ మీడియా కొన్ని నిజాలను తెలియచేసింది. ఈ ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైన నిజాల ప్రకారం యువత సిగరెట్లు, ఆల్కహాల్ కంటే కూడా సోషల్ మీడియాకు పెద్ద వ్యసన పరులుగా తయారయ్యారని తెలిపింది. ఈ విషయం అందరిని షాకింగ్‌కి గురి చేసింది.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో న్యూస్ పేపర్లకు కాలం చెల్లినట్లయ్యింది! 

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

ఒక్కమాటలో చెప్పాలంటే, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అసలు సిసలైన ఆనందాల్లో మనుషుల్లో కొరవడ్డాయి.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పై మోజుతో పలువురు రాత్రుళ్లు నిద్రపోవటమే మానేసారు.

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరు, కార్టూన్స్ రూపంలో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These 16 Cartoons Expose Our Smartphone and Internet Addiction. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot