మరికొద్ది సేపట్లో లెనోవో కొత్త ఫోన్

లెనోవో కొత్త స్మార్ట్‌ఫోన్ Vibe K5 Note మరికొద్ది సేపట్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. పూర్తి మోటాలిక్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్, ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోన్న లీఇకో లీ2, షియోమీ రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌లకు ప్రధాన కాంపిటీటర్‌గా నిలవనుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart వైబ్ కే5 నోట్ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ఈ ఫోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండొచ్చు.

Read More : రూ.149కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఉచిత ఫోన్ కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో వైబ్ కే5 నోట్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

లెనోవో వైబ్ కే5 నోట్ ప్రత్యేకతలు

1.8 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,

లెనోవో వైబ్ కే5 నోట్ ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

లెనోవో వైబ్ కే5 నోట్ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

లెనోవో వైబ్ కే5 నోట్ ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

లెనోవో వైబ్ కే5 నోట్ ప్రత్యేకతలు

కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్), 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ ఓఎస్ యూజర్ ఇంటర్‌ఫేస్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe K5 Note India launch today. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting