ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్, మొబైల్స్‌పై టాప్ డీల్స్..

Written By:

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ అమ్మకాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో మూడు రోజులు తగ్గింపు అమ్మకాలకు తెరలేపింది. జనవరి 24 నుంచి 26 మధ్య వరకు ఈ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్, లెనోవా,సోనీ, రెడ్ మి లాంటి ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటితో పాటు హోమ్ అప్లయెన్సెస్ మీద కూడా భారీ తగ్గింపుల నిచ్చింది. సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా చేస్తోంది.డీల్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

4జిబి ర్యామ్‌తో మోటో జీ5 ప్లస్ వస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ గోల్డ్

శాంసంగ్ గెలాక్సీ గోల్డ్ 32 జిబి ఫోన్ పై రూ. 1600 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 18490 అయితే డిస్కౌంట్ లో భాగంగా మీరు రూ. 16,900కే సొంతం చేసుకోవచ్చు.

లెనోవా వైబ్ కే 5 నోట్

లెనోవా వైబ్ కే 5 నోట్ గ్రే కలర్ 4జీబీ ర్యాం 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ పై రూ. 2000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అసలు ధరరూ 13, 499. డిస్కౌంట్ లో భాగంగా రూ 11,499కే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ On8

శాంసంగ్ గెలాక్సీ On8 (బంగారు 16 జీబీ డిస్కౌంట్ ధర రూ 14, 900 అసలు ధర రూ 15,900

నెక్సస్ 6సీ

నెక్సస్ 6పీ స్పెషల్ ఎడిషన్ (గోల్డ్ 64 జీబీ) డిస్కౌంట్ ధర రూ 35, 998 అసలు ధర రూ 42, 998

ఎంఐ 5

ఎంఐ 5 (వైట్, 32 జీబీ) తగ్గింపు ధర రూ 22, 999 అసలు ధర రూ 24, 999

సోని ఎక్స్పీరియా జడ్ 5

సోని ఎక్స్పీరియా జడ్ 5 ప్రీమియం క్రోమ్ 32 జిబి డిస్కౌంట్ ధర 38,990, అసలు ధర రూ. 44,990

యూ యురేకా ప్లస్

యూ యురేకా ప్లస్ 16 జిబి ఫోన్ డిస్కౌంట్ ధర రూ. 5,999, అసలు ధర రూ. 6499

రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు

ఇవే కాక లెనోవా పీ2 , లీకో లీ 2, గూగుల్ పిక్సల్ పోన్లపై రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Republic Day 3-day sale starts tomorrow: Check out top smartphone deals read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot