షాకింగ్ వీడియో.. ‘డోంట్ మిస్ ఇట్’?

Posted By: Super

షాకింగ్ వీడియో.. ‘డోంట్ మిస్ ఇట్’?

 

హెచ్‌టీసీ తాజాగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్ ‘వన్ ఎక్స్’ స్టన్నింగ్ లుక్‌లతో అదరగొడుతోంది. ఆండ్రాయిడ్ ఐసీహెచ్ ప్లాట్‌‌ఫామ్ ఆధారితంగా స్పందించే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఓ వీడియో క్లిప్సింగ్ వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యచకితులు కాక తప్పదు. ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను సుత్తిలా ఉపయోగించి చెక్కలోనికి మేకును దింపే దృశ్యం నిజంగా అద్భుతం. ఈ తీవ్రమైన ఒత్తడిలోనూ హెచ్‌టీసీ వన్‌ఎక్స్ చెక్కు చెదరకుండా పని చేయటం విశేషం. ఈ డివైజ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసిన గొరిల్లా గ్లాస్ ఎంత ఒత్తడినైనా తట్టుకోగల సమర్ధతను కలిగి ఉందని చెప్పుకోటానికి ఈ వీడియో ప్రత్యక్ష ఉదాహరణ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot