జియో సెలబ్రేషన్స్ ప్యాక్‌ : 8జీబీ ఫ్రీ డేటా మీ కోసం

దేశీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్లతో ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

|

దేశీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్లతో ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటివరకు జియో ఉచిత ఆఫర్లతో అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. టెలికాం దిగ్గజాలను హడలెత్తిస్తూ ఆఫర్ల సునామికి తెరలేపింది. లాంచే చేసిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. వినియోగదారులకు ఉచిత జీవిత కాల కాలింగ్ సదుపాయం కల్పించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు తాజాగా తన కస్టమర్లందరికీ సెలబ్రేషన్స్ ప్యాక్‌ను మరోసారి అందిస్తుంది. ఈ ప్యాక్ కింద 8జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ప్యాక్ జియో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.

ఇండియా మార్కెట్లోకి లాంచ్ కానున్న షియోమి చవక ధర ఫోన్ఇండియా మార్కెట్లోకి లాంచ్ కానున్న షియోమి చవక ధర ఫోన్

రోజుకి 2జీబీ డేటా చొప్పున....

రోజుకి 2జీబీ డేటా చొప్పున....

రోజుకు 2జీబీ డేటా చొప్పున 4 రోజులకు కలిపి ఈ 8జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఈ ప్యాక్‌ను ఇప్పటికే జియో తన కస్టమర్లందరికీ యాక్టివేట్ చేసింది.

జియో అందిస్తున్న 8 జీబీ ఉచిత డేటా పొందారో లేదో తెలుసోకోవడం ఎలా?

జియో అందిస్తున్న 8 జీబీ ఉచిత డేటా పొందారో లేదో తెలుసోకోవడం ఎలా?

స్టెప్ 1:

రోజులో ఉపయోగించిన అదనపు డేటా అలాగే డేటాను తనిఖీ చేయడానికి, Google Play స్టోర్ నుండి MyJio యాప్ ను డౌన్ లోడ్ చేయండి

 

స్టెప్ 2:

స్టెప్ 2:

MyJio యాప్ ను ఓపెన్ చేసి మీ యొక్క జియో నెంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి.ఈ సర్వీస్ ఆటోమేటిక్ గా నంబర్ను ధృవీకరిస్తుంది మరియు మీ టారిఫ్ ప్లాన్ యొక్క చెక్ వివరాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

స్టెప్ 3:

స్టెప్ 3:

ఒకసారి ధృవీకరించబడిన, Jio యూజర్లు Menu ఐకాన్ పై క్లిక్ చేసి 'My Plans ' ఎంపిక చేయండి . ఈ Menu లోపల,మీరు జియో సెలబ్రేషన్ ప్యాక్ Add-on ఆఫరింగ్ మార్కింగ్ చూస్తారు.

Best Mobiles in India

English summary
Jio Celebration Pack Makes a Comeback : Free 2GB of 4G Daily Data Offer Crediting to Users.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X