యాపిల్ వాచ్ కోసం బెస్ట్ యాప్స్!

ప్రపంచంమెచ్చిన అత్యుత్తమ స్మార్ట్‌వాచీలలో యాపిల్ స్మార్ట్‌వాచ్ ఒకటి. ఈ వాచీకి సంబంధించి ఇప్పటికే అనేక యాప్స్ మార్కెట్లో కొలువుతీరి ఉన్నాయి.

|

ప్రపంచంమెచ్చిన అత్యుత్తమ స్మార్ట్‌వాచీలలో యాపిల్ స్మార్ట్‌వాచ్ ఒకటి. ఈ వాచీకి సంబంధించి ఇప్పటికే అనేక యాప్స్ మార్కెట్లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో పలు బెస్ట్ యాప్స్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం..

వాట్సాప్ లో రాబోయే కొత్త ఫీచర్లు ఏంటో తెలిస్తే షాక్ అవుతారువాట్సాప్ లో రాబోయే కొత్త ఫీచర్లు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

స్ట్రేవ  (Strava )

స్ట్రేవ (Strava )

యాపల్ వాచ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఫిట్నెస్ యాప్ ఫోన్‌తో అవసరమే లేకుండా రోజువారి ఫిట్నెస్ యాక్టివిటీలను ట్రాక్ చేయగలుగుతుంది. క్లియర్ ఇంకా క్లీన్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోన్న ఈ యాప్‌లో సమాచారం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ఉచిత యాప్‌లో పర్సనలైజిడ్ కోచ్, పోస్ట్ వ్యాయామ విశ్లేషణ, లైవ్‌ఫీడ్ బ్యాక్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

 

 

నైక్ రన్ క్లబ్ (Nike Run Club)

నైక్ రన్ క్లబ్ (Nike Run Club)

యాపిల్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో లాంచ్ చేసిన దగ్గర నుంచి నైక్ ఈ వాచ్ కోసం పనిచేస్తూనే ఉంది. యాపిల్ వాచ్‌ను ఉద్దేశించి నైక్ రూపొందించిన నైక్ రన్ క్లబ్ (Nike Run Club) యాప్ అనేక ఫిట్నెస్ ఫీచర్లతో వస్తోంది. ఇటీవల యాడ్ చేసిన అప్‌డేట్‌లో భాగంగా సిరి వాయిస్ ఇంటిగ్రేషన్‌తో పాటు వాచ్ ఫేస్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ వాచ్ యూజర్లు ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్లీప్ సైకిల్ అలారమ్ క్లాక్ (Sleep Cycle Alarm Clock)

స్లీప్ సైకిల్ అలారమ్ క్లాక్ (Sleep Cycle Alarm Clock)

యాపిల్ వాచ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ స్లీప్ సైకిల్ మేనేజ్‌మెంట్ యాప్ యూజర్ స్లీప్ సైకిల్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రతిరోజు ఖచ్చితమైన సమయానికి నిద్రలేచేలా చేస్తుంది.

ఆడిబుల్ (Audible)

ఆడిబుల్ (Audible)

ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా యాపిల్ వాచ్ యూజర్లు ఐఫోన్‌తో పనిలేకుండా ఈ-బుక్‌లను వినే వీలుంటుంది.

గో ప్రో (Go Pro)

గో ప్రో (Go Pro)

యాపిల్ వాచ్ యూజర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ గో ప్రో కెమెరాను వాచ్ సహాయంతో ఆపరేట్ చేసుకునే వీలుంటుంది.

చ్రిప్ ఫర్ ట్విట్టర్ (Chip For Twitter)

చ్రిప్ ఫర్ ట్విట్టర్ (Chip For Twitter)

యాపిల్ వాచ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ యాప్ ముఖ్యమైన ట్విట్టర్ ఫీచర్లను యూజర్లకు చేరువ చేస్తుంది. ఈ యాప్ ద్వారా నేరుగా వాచ్ నుంచే ట్వీట్లను చూడటంతో పాటు వాటికి రీట్వీట్ చేయటంతో పాటు లైక్ కూడా చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Best Apple Watch apps of 2019.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X