జీమెయిల్‌లో వచ్చిన మార్పులను గమనించారా ?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ సర్వీసును ఉద్దేశించి పలు ఆసక్తికర ఫీచర్లను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ సర్వీసును ఉద్దేశించి పలు ఆసక్తికర ఫీచర్లను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ నిఅందించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా జీమెయిల్ యాప్ లో మెటీరియల్ ధీమ్ ని అందించనున్నారు. కాగా ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్తగా వచ్చిన ఈ ధీమ్ చాలా సౌకర్యవంతంగా, అందంగా, ఉండటమే కాకుండా మీ జీమెయిల్ ని క్లీన్ కూడా చేస్తుంది. పాత వాటికొన్నా సరికొత్తగా ఉంటుంది.

ఈ యాప్స్ అత్యంత ప్రమాదకరం వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండిఈ యాప్స్ అత్యంత ప్రమాదకరం వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి

ఆండ్రాయిడ్ యూజర్లు

ఆండ్రాయిడ్ యూజర్లు

ఆండ్రాయిడ్ యూజర్లు జీమెయిల్ యాప్ ఓపెన్ చేయగానే వారికి ఓ గ్రీటింగ్ మెసేజ్ కనిపిస్తుంది. మీ జీమెయిల్ కొత్తగా ప్రెష్ లుక్ తో వచ్చిందని చెబుతుంది. ఇందులో మీకు మూడు రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. default, comfortable or compact వీటిలో నచ్చినది సెలక్ట్ చేసుకోవాలి.

పాత వాటిల్లో మార్పులు

పాత వాటిల్లో మార్పులు

ఈ యాప్ ద్వారా మీరు ఇన్ బాక్స్లో పరిమిత మెయిల్స్ ని మాత్రమే సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో కెళ్లి మీరు జనరల్ యాప్ ని మార్చుకోవచ్చు. కొత్త మెటీరియల్ లో భాగంగా కొత్త రంగులు, కలర్స్, మెయిల్స్ లాంటివి సరికొత్తగా వచ్చాయి.

 

 

ప్రొఫైల్ పిక్చర్

ప్రొఫైల్ పిక్చర్

యూజర్లు జీమెయిల్ అకౌంటుకి ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ గా ఏదైనా పెట్టుకోవచ్చు. లైఫ్ట్ సైట్ స్క్రీన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అందులో మీరు మీ పిక్ ని పెట్టుకోవచ్చు.

న్యూ మెటీరియల్

న్యూ మెటీరియల్

మీరు ఈ మెయిల్ లోకి ఎంటర్ కాకుండానే ఇన్్ బాక్స్ ను చూసుకునే అవకాశాన్ని ఈ కొత్త మెటీరియల్ కల్పిస్తోంది. మీ మెయిల్ కు హ్యాక్ మెయిల్స్ వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. కాగా ఆండ్రాయిడ్ వర్షన్ లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది .

 

 

Best Mobiles in India

English summary
Gmail starts rolling out new material theme for Android users More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X