నలుగురు ఆటగాళ్లను సస్పెండ్ చేసిన PUBG

ఆటలో నెగ్గేందుకు అడ్డదారులను ఆశ్రయించిన నలుగురు ప్రొఫెషనల్ ఆటగాళ్లను బాటిల్ రాయల్ గేమ్ పీయూబీజీ బ్యాన్ చేసింది.

|

ఆటలో నెగ్గేందుకు అడ్డదారులను ఆశ్రయించిన నలుగురు ప్రొఫెషనల్ ఆటగాళ్లను బాటిల్ రాయల్ గేమ్ పీయూబీజీ బ్యాన్ చేసింది. గేమ్ ప్లే సమయంలో వీరు అనధికారిక సాఫ్ట్‌వేర్‌లను వినియోగించినట్లు సంస్థ పరిశోథనలో తేలటంతో వీరి అకౌంట్లను సస్పెండ్ చేసింది. బ్యాన్‌కు గురైన ఆటగాళ్ల జాబితాలో క్రిస్టియన్ నర్వాజ్, లైయామ్ ట్రాన్, టైలర్ స్టి, మార్క్ ఫార్మరోలు ఉన్నారు. వీరు డిసెంబర్ 31, 2018 నుంచి ఎటువంటి ఈస్పోర్ట్స్ కాంపిటీషన్‌లలో పాల్గొనలేరు.

మీ ఫోన్‌లో ఇలా జరిగితే.. మీ ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేసినట్టే!మీ ఫోన్‌లో ఇలా జరిగితే.. మీ ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేసినట్టే!

బ్యాన్‌కు గురైన ఈ నలుగురు ఆటగాళ్లు

బ్యాన్‌కు గురైన ఈ నలుగురు ఆటగాళ్లు

బ్యాన్‌కు గురైన ఈ నలుగురు ఆటగాళ్లు కూడా నేషనల్ పీయూబీజీ లీగ్ (ఎన్‌పీఎల్) ప్రీ-సీజన్‌కు క్వాలిఫై అయిన వారే కావటం విశేషం. వీళ్లు పబ్లిక్ మ్యాచ్‌ల సమయంలో అనధికారిక ధర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించినట్లు తేలిందని PUBG Esport తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. డిసెంబర్‌లో జరిగిన ఆన్‌లైన్ క్వాలిఫైర్స్‌లోనూ వీరు ఇదే విధంగా చేసినట్లు సదురు సంస్థ రిలీజ్ చేసిన స్టేట్‌మెంట్‌లో ఉంది.

ఎన్‌పీఎల్ ప్రీ-సీజన్ నుంచి

ఎన్‌పీఎల్ ప్రీ-సీజన్ నుంచి

ఎన్‌పీఎల్ ప్రీ-సీజన్ నుంచి వీళ్ల టీమ్‌లను అనర్హులుగా ప్రకటించినట్లు పీయూబీజీ కార్పొరేషన్ వెల్లడించింది.రాడార్ హ్యాక్ చీట్ అనే థర్డ్ పార్టీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకుని గేమ్‌ప్లే సమయంలో సెకండ్ స్ర్కీన్ ఇతర పేయర్ల లొకేషన్‌లను తెలుసుకుంటోన్న 30,000 అకౌంట్లను PUBG కార్పొరేషన్ ఇటీవల సస్పెండ్ చేసింది.

 

 

మొబైల్ గేమింగ్ ప్రపంచాన్ని

మొబైల్ గేమింగ్ ప్రపంచాన్ని

మొబైల్ గేమింగ్ ప్రపంచాన్ని తన థ్రిల్లింగ్ గేమ్‌ప్లేతో ఉర్రూతలూగిస్తోన్న ‘ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్' (పీయూబీజీ) ఇటీవల 4వ సీజన్‌లోకి అడుగెపెట్టిన విషయం తెలిసిందే. ఈ గేమ్‌కు సంబంధించిన లేటెస్ట్ మొబైల్ అప్‌డేట్‌ను టెన్సెంట్ గేమ్స్ కొద్ది నెలల క్రితం విడుదల చేసింది. తాజా అప్‌డేట్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ యూజర్లు తమతమ స్మార్ట్‌ఫోన్‌లలో సీజన్ 4 PUBG యాక్షన్‌ను ఆస్వాదిస్తున్నారు.

PUBG మొబైల్ నాలుగవ సీజన్‌కు

PUBG మొబైల్ నాలుగవ సీజన్‌కు

PUBG మొబైల్ నాలుగవ సీజన్‌కు ఎటువంటి డౌన్‌టైమ్ అవసరం ఉండదని కంపెనీ చెబుతోంది. గేమ్ స్టార్ట్ అయిన వెంటనే ర్యాంకుడ్ సీజన్‌తో పాటు రాయల్ పాస్ సీజన్ అన్‌లాక్ కాబడుతుందని టెన్సెంట్ గేమ్స్ వెల్లడించింది. యూజర్ గత సీజన్‌ సంబంధించిన అకౌంట్ స్కోర్స్ అలానే ర్యాకింగ్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి. PUBG మొబైల్ సీజన్ 4లో రాయల్ పాస్ అందుబాటులో ఉంది. యూజర్ 100వ లెవల్ దాటిన వెంటనే స్పెషల్ రివార్డ్స్‌తో గ్రీట్ చేయబడతాడు. ఇదే సమయంలో లాకుడ్ కంటెంట్‌ను కూడా యాక్సిస్ చేసుకోగలుగుతాడు. ఎలైట్ అప్‌గ్రేడ్, ఎలైట్ అప్‌గ్రేడ్ ప్లస్ ఆప్షన్‌లను ఉపయోగించుకోవటం ద్వారా పెయిడ్ బెనిఫిట్స్ అనేవి యూజర్స్‌కు లభిస్తాయి.

కొత్త ఫీచర్లతో పాటు

కొత్త ఫీచర్లతో పాటు

PUBG మొబైల్ నాలుగవ సీజన్‌లో కొత్త ఫీచర్లతో పాటు రేర్ అవుట్ ఫిట్స్, సరికొత్త క్యారెక్టర్ ఫేసెస్, హెయిర్ స్టైల్స్, ఫైర్‌ఆర్మ్ ఫినిషెస్, రీడిజైనిడ్ వెపన్స్, పారాచ్యూట్ మెనూస్, వెహికల్స్, స్కిన్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్ యాడ్ అయ్యాయి. ఇదే సమయంలో మిషన్ కార్డ్స్‌తో పాటు సరికొత్త Assault rifle M762 ఈ కొత్త సీజన్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త రైఫిల్‌లో మొత్తం మూడు రకాల మోడ్స్ ఉంటాయి. వాటిలో మొదటిది సింగిల్, రెండవ బరస్ట్, మూడవది ఆటో. ఇదే సమయంలో గ్రిప్, మజిల్, మ్యాగజైన్, స్కోప్ వంటి డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్‌ను ఈ రైఫిల్ ప్రొవైడ్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Here’s why PUBG has banned these players for three years.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X