ఇండియాలో బెస్ట్ యాక్షన్ కెమెరాలు ఇవే! ధర కూడా తక్కువే!

By Madhavi Lagishetty
|

స్మార్ట్ ఫోన్లు వచ్చాక...ప్రపంచమే మారిపోయింది. ఫోటోలు, వీడియోలకు స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చిన మొదట్లో....వాటి కెమెరాలు అంతగా క్లిక్ కాలేవు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. స్మార్ట్ ఫోన్లు కూడా హై క్వాలిటీ కెమెరాలతో వస్తున్నాయి. దీంతో ఇండియాలో DSLR కెమెరాలకు డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ కెమెరాలు లేదా DSLR కెమెరాలు కొన్ని పరిస్థితుల్లో లేదా కొన్ని ప్రదేశాల్లో సరిగ్గా పనిచేయవు.

ఇండియాలో బెస్ట్ యాక్షన్ కెమెరాలు ఇవే! ధర కూడా తక్కువే!

 

GoPro కెమెరాలు యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో ఉన్నాయన్నడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కొన్ని యాక్షన్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో 25వేల రూపాయలలోపు కొనుగోలు చేసే బెస్ట్ యాక్షన్ కెమెరాల జాబితాను మీ ముందు ఉంచుతున్నాం. ఓ సారి చెక్ చేయండి.

గో ప్రో hero5 బ్లాక్ యాక్షన్ కెమెరా, బ్లాక్.

గో ప్రో hero5 బ్లాక్ యాక్షన్ కెమెరా, బ్లాక్.

ధర రూ. 24,295@అమెజాన్.ఇన్

కీ ఫీచర్స్....

• క్యాప్చర్ స్టన్నింగ్ తోపాటు 4కె వీడియో,12మెగాపిక్సెల్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

• డ్యూరబుల్ డిజైన్ కలిగిన hero5 బ్లాక్ కెమెరా వాటర్ ప్రూఫింగ్ తో వస్తుంది.

• టచ్ చాలా సులభంగా ఉంటుంది. ఇక డిస్ప్లే డ్రైగా ఉన్నప్పుడు షాట్స్ ప్రివ్యూ, సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అంతేకాదు ఫుటేజ్ ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.

• వాయిస్ కమాండ్స్ ను ఉపయోగించి, గోప్రో యొక్క హ్యాండ్స్ ఫ్రి కంట్రోల్ చేసుకోవచ్చు. కెమెరాలో షట్టర్ బటన్ను ప్రెస్ చేసినప్పుడు పవర్ ఆటోమెటిగ్గా స్టార్ట్ అవుతుంది. వీడియో లేదా ఫోటోలను రికార్డు చేస్తుంది

• Hero5 బ్లాక్ క్యాప్చర్ వైడ్ యాంగిల్ వీడియో హ్యాండిల్డ్ చాలా మ్రుదువుగా ఉంటుంది. పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.

• గోప్రో ప్లస్ మెంబర్ షిప్ తో hero5 బ్లాక్ నేరుగా క్లౌడ్ కు ఫోటోలను మరియు వీడియోలను అప్ లోడ్ చేస్తుంది. వీటిని మీ ఫోన్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. వీటితోపాటు ఎడిట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

సోనీ HDR-AS50 డిజిటల్ యాక్షన్ కెమెరా( బ్లాక్)
 

సోనీ HDR-AS50 డిజిటల్ యాక్షన్ కెమెరా( బ్లాక్)

ధర రూ. 19462@ అమెజాన్.ఇన్

కీ ఫీచర్లు...

• సోనీ HDR-AS50 డిజిటల్ యాక్షన్ కెమెరా ఫుల్ హెచ్డితోపాటు క్రిస్పి, క్లియర్ పిక్చర్స్ ను EXMOR R CMOS సెన్సార్ ద్వారా షూట్ చేస్తుంది.

• ఇది పిక్చర్స్ బ్లర్ నెస్ను పూర్తిగా తగ్గిస్తుంది.

• ZEISSటెస్సార్ లెన్స్

• XAVC-Sతో హై బిట్ రేట్ రికార్డింగ్ 120పిక్సెల్/ 100పిక్సెల్ హై స్పీడ్ రికార్డు ఉంటుంది.

• 4కె టైం లాప్స్

• FOV, జూమింగ్తో మీకు కావాల్సిన యాంగిల్లో షూట్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

RICOH WG-M1 14 MP వాటర్ ప్రూఫ్ యాక్షన్ వీడియో కెమెరా (ఆరెంజ్)

RICOH WG-M1 14 MP వాటర్ ప్రూఫ్ యాక్షన్ వీడియో కెమెరా (ఆరెంజ్)

ధర రూ. 19,900@అమెజాన్. ఇన్

కీ ఫీచర్లు....

• 14మెగాపిక్సెల్ 1/2.3అంగుళాల CMOS ఇమేజ్ సెన్సార్తో వస్తుంది.

• ఆటోమెటిక్, సెన్సివిటి, షూటింగ్ మోడ్స్, స్టిల్, మూవీ, టైం లాప్స్, లూప్ రికార్డింగ్, మోషన్ డిటెక్షన్, ప్లేబ్యాక్ మోడ్స్, సింగిల్ ఫ్రేమ్స్, మూవీ అండ్ డ్రై మోడ్స్ సింగిల్ బ్రస్ట్ షూట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

SJCAM SJ360+2018 corebikerZ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ కెమెరా

SJCAM SJ360+2018 corebikerZ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ కెమెరా

ధర రూ. 23,249 @ఫ్లిప్ కార్ట్ .ఇన్

కీ ఫీచర్లు....

• ఎఫెక్టివ్ పిక్సెల్స్ 12:95

• ఆప్టికల్ జూమ్ ఫిక్స్డ్

• సెన్సార్ టైప్. CMOS/LCD సైజు

• మాక్స్ షట్టర్ స్పీడ్ 1/12000

FURPER షియోమీ ఎంఐ 4K 30ఎఫ్పిఎస్ యాక్షన్ కెమెరా

FURPER షియోమీ ఎంఐ 4K 30ఎఫ్పిఎస్ యాక్షన్ కెమెరా

ధర రూ. 14,199@అమెజాన్.ఇన్

కీ ఫీచర్లు...

• 2.4అంగుళాల హై సెన్సిటివ్ టచ్ స్క్రీన్, గతంలో వచ్చినదానికంటే పెద్ద సైజులో ఉంటుంది.

• 6 యాక్సెస్ EIS యాంటీ షేక్ ఫుజ్జీ ఇమేజ్ తో వుంటుంది.

• టైమ్ లాప్స్ వీడియో/ స్లో మోషన్/ టైమ్డ్ ఫోటో/ బర్ట్స్ ఫోటో సహా మల్టీపుల్ షూటింగ్ మోడ్స్ వస్తాయి.

• అంబ్రిల్లా A12S75 ప్రొఫెషనల్ గ్రైడ్ చిప్సెట్ కోసం అడప్ట్ RAW అన్ డామేజ్ ఫార్మాట్ తో ప్రతి వివరాలను సేవ్ చేస్తుంది.

• ఆల్ట్రా హెచ్డి 4కె 30ఎఫ్పిఎస్ వీడియో షూటింగ్, 1080పిక్సెల్ వీడియో కంటే 4రేట్లు క్లియర్ గా ఉంటుంది.

YI 4K యాక్షన్ కెమెరా, సెల్ఫీ స్టిక్, బ్లూటూత్ రిమోట్ (నైట్ బ్లాక్)

YI 4K యాక్షన్ కెమెరా, సెల్ఫీ స్టిక్, బ్లూటూత్ రిమోట్ (నైట్ బ్లాక్)

ధర రూ. 21,895@అమెజాన్ .ఇన్

కీ ఫీచర్లు....

• 15K / 30fps (60mbps), 1080p / 120fps, 720p / 240fps వీడియోతోపాటు 12మెగాపిక్సెల్ ఫోటోలు, F28 ఎపర్చర్ రీఛార్జ్ చేసే 1400ఎంఏహెచ్ హై కెపాసిటి 44V లిథియం అయాన్ బ్యాటరీ రికార్డ్స్ తోపాటు 155డిగ్రిలో వైడ్ యాంగిల్ లెన్స్ను ఉపయోగిస్తుంది.

• ఇన్ బిల్ట్ 2.19 అంగుళాల LCD తోపాటు టచ్ స్క్రీన్ 640,360హెచ్డి రిజల్యూషన్ తో ఈజీగా చూసేందుకు వీలుంటుంది.

• మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ డెవలప్ మెంట్ మరియు YI 4K యాక్షన్ కెమెరా ఆప్టిమైజ్, PC మరియు మ్యాక్ సపోర్టు ఉంటుంది.

• కాంపాక్ట్ , లైట్ వేట్ YI సెల్ఫీ స్టిక్ హాఫ్ పౌండ్ కంటే తక్కువ బరువుతో వస్తుంది.

• ఇన్ బిల్ట్ బ్లూటూత్, హై స్పీడ్, వీడియో ఎడిటింగ్ కోసం వైర్లెస్ రిమోట్ కంట్రోల్ కోసం 5GHZ,2.4GHZ వైఫై సపోర్టుతో వస్తుంది. మీ YI 4కె యాక్షన్ కెమెరాను 33అడుగుల దూరం నుంచి కంట్రోల్ చేయవచ్చు.

• స్క్రాచెస్ ను నిర్మూలించేందుకు గొరిల్లా గ్లాస్ రెటీనాతో డిజైన్ చేయబడింది.

• ప్రపంచంలోని ప్రధాన టెక్నాలజీస్ అమెరేల్లే A9SE75 చిప్, IMX377సోనీ ఇమేజ్ సెన్సర్, గ్లాస్ లెన్సులకు 7 లేయర్స్ తోపాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ అల్ట్రా క్లియర్ హై రిజల్యూషన్ వీడియోతోపాటు చీకట్లో కూడా ఫోటోలు, వీడియో తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Those who love adventure sports, having an action camera is a must. While action cameras are usually pretty costly, we have list of best action cameras that you can buy in India under Rs. 25,000.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X