సోనీ నుంచి 42 మెగా పిక్సల్ కెమెరా, 10 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో..

By Hazarath
|

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోనీ ఎ7ఆర్ III పేరిట ఓ నూతన డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాను విడుదల చేసింది. గతంలో వచ్చిన ఎ7ఆర్ IIకు కొనసాగింపుగా ఈ కొత్త మోడల్‌ను సోనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కెమెరా ద్వారా 10 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో 4కె రిజల్యూషన్ ఉన్న వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

 

జియో ఫోన్లు ఆపేస్తున్నారా, కంపెనీ సమాధానం ఏంటో తెలుసుకోండి !జియో ఫోన్లు ఆపేస్తున్నారా, కంపెనీ సమాధానం ఏంటో తెలుసుకోండి !

సోనీ నుంచి 42 మెగా పిక్సల్ కెమెరా, 10 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో..

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే. గతంలో వచ్చిన మోడల్ కన్నా ఈ మోడల్ చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. సోనీ ఎ7ఆర్ III కెమెరాలో బయాంజ్ ఎక్స్ ప్రాసెసింగ్ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల గత మోడల్ కన్నా ఈ కెమెరా 1.8 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇందులో 42.4 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

షియోమి మి మ్యాక్స్ 2 ధర తగ్గింది, హైలెట్ ఫీచర్లు ఇవే !షియోమి మి మ్యాక్స్ 2 ధర తగ్గింది, హైలెట్ ఫీచర్లు ఇవే !

సోనీ నుంచి 42 మెగా పిక్సల్ కెమెరా, 10 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో..

Image source:Engadget

1.3 సెంటీమీటర్ల నిడివి ఉన్న ఓలెడ్ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఇందులో ఉంది. 7.5 సెంటీమీటర్ల ఎల్‌సీడీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలో రెండు ఎస్డీ కార్డు స్లాట్స్ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ఇచ్చారు. వైఫై, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్లు కూడా ఈ కెమెరాలో ఉన్నాయి. దీని ధర రూ.2.08 లక్షలు.

Best Mobiles in India

English summary
Sony's new A7R III is a direct shot at Canon's full-frame throne more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X