Just In
- 46 min ago
2030 నాటికి భారత Fiber Broadband యూజర్లు @110 మిలియన్లు!
- 1 hr ago
WhatsApp కొత్త స్కామ్: UKలో జాబ్, ఫ్రీ వీసా పేరుతో మెసేజ్ వచ్చిందా? జర జాగ్రత్త...
- 2 hrs ago
18GB RAM తో కొత్త ఫోన్ ఇండియా లో లాంచ్ అయింది ! ధర,ఇతర ఫీచర్లు చూడండి.
- 3 hrs ago
జియోకాల్ యాప్ ఆవిష్కరణ!! 2G/3G ఫోన్లలో VoLTE, వీడియో కాల్స్ కి అనుమతి...
Don't Miss
- Sports
India Squad WI Tour: విశ్రాంతి పేరిట విరాట్ కోహ్లీపై వేటు!
- News
ఏపీ మంత్రిపై హైకోర్టులో పిల్ వేసిన టీడీపీ నాయకుడు: కౌంటర్‌కు రెండు వారాల గడువు
- Finance
LIC Policy: మీ పిల్లల్ని లక్షాధికారి చేయాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్ లో రోజూ రూ.150 పొదుపు చేస్తే చాలు..
- Movies
Ante Sundaraniki Collections: 30 కోట్ల బిజినెస్, క్లోజింగ్ టైంకి ఎన్ని కోట్ల నష్టం అంటే?
- Automobiles
భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
- Lifestyle
మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి ఈ చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా?
రూ.25,000 బడ్జెట్‌లో 8 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం రూ.25,000లో బడ్జెట్‌లో డీసెంట్ స్పెసిఫికేషన్స్‌తో లభ్యమవుతోన్న 8 ల్యాప్‌టాప్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం..
రూ. 15 వేల లోపు ఇండియాలో లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే....!

హెచ్‌పి 15 ఏపీయూ డ్యుయల్ కోర్ ఏ9 (HP 15 APU Dual Core A9)
ధర రూ.24,490
స్పెసిఫికేషన్స్... 15.6 ఇంచ్ స్ర్కీన్, ఏఎమ్‌డి రాడియోన్ 520 2జీబి గ్రాఫిక్స్, 3గిగాహెట్జ్ ఏఎమ్‌డి డ్యయల్ కోర్ ఏ9-9420 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, 1టీబీ 5400rpm సీరియన్ ఏటీఏ హార్డ్ డ్రైవ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 4 గంటల బ్యాటరీ లైఫ్.

ఏసర్ ఆస్పైర్ 3 సెలిరాన్ డ్యుయల్ కోర్ (Acer Aspire 3 Celeron Dual Core)
ధర రూ.20,500
కీలక స్పెసిఫికేషన్స్... 15.6 ఇంచ్ స్ర్కీన్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, 1.1గిగాహెట్జ్ ఇంటెల్ సెలిరాన్ 3350 ప్రాసెసర్, 2జీబి డీడీఆర్4 ర్యామ్, 500జీబి ఇసాటా హార్డ్‌డ్రైవ్.

లెనోవో ఐడియాప్యాడ్ 330 ప్రీమియమ్ క్వాడ్ కోర్ (Lenovo Ideapad 330 Pentium Quad Core)
ధర రూ.19,990
స్పెసిఫికేషన్స్.. ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ ఎన్5000 సీపీయూ, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, విండోస్ 10 హోమ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్.

ఆసుస్ ఏపీయూ క్వాడ్ కోర్ ఇ2 (Asus APU Quad Core E2)
ధర రూ.17,990.
స్పెసిఫికేషన్స్..
15.6 ఇంచ్ హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్ లైట్ యాంటీగ్లేర్ డిస్ ప్లే, 4జీబి ర్యామ్, 500జీబి హార్డ్ డిస్క్ డరైవ్, విండోస్ 10 హోమ్, 3 సెల్ బ్యాటరీ (45 వాట్ ఏసీ అడాప్టర్).

హెచ్‌పి ఇంప్రింట్ పెంటియమ్ క్వాడ్ కోర్ (HP Imprint Pentium Quad Core)
ధర రూ.23,490
స్పెసిఫికేషన్స్... 15.6 ఇంచ్ స్ర్కీన్, DOS ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ హైడెఫినిషన్ 405 గ్రాఫిక్స్, 1.6గిగాహెట్జ్ ఇంటల్ పెంటియమ్ ఎన్3710 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్.

ఏసర్ ఆస్పైర్ 3 ఏపీయూ డ్యుయల్ కోర్ ఇ2 (Acer Aspire 3 APU Dual Core E2)
ధర రూ.20,990
స్పెసఫికేషన్స్..
15.6 ఇంచ్ స్ర్కీన్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ గ్రాఫిక్స్ 1.8గిగాహెట్జ్ ఇంటెల్ ఏఎమ్‌డి ఇ2-9000 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1టీబీ హార్డ్‌డ్రైవ్.

లెనోవో ఐడియాప్యాడ్ 320 ఏపీయూ క్వాడ్ కోర్ ఏ6 (Lenovo Ideapad 320 APU Quad Core A6)
ధర రూ.20,990
స్పెసిఫికేషన్స్..
15.6 ఇంచ్ హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్ లైట్ యాంటీ గ్లేర్ టీఎన్ డిస్ ప్లే, 4జీబి ర్యామ్, కోర్ ఐ3 ప్రాసెసర్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, DOS ఆపరేటింగ్ సిస్టం, 45 వాట్ బ్యాటరీ.

డెల్ 3000 ఏపీయూ క్వాడ్ కోర్ ఇ2 6వ తరం (Dell 3000 APU Quad Core E2)
ధర రూ.24,000
స్పెసిఫికేషన్స్.. 15.6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1366x768 పిక్సల్స్), విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, లిథియమ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086