Just In
- 9 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 11 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 24 hrs ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 1 day ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- Movies
NTR30 అఫీషియల్ అప్డ్డేట్.. నేషనల్ వైడ్‌గా ట్రెండ్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
- Sports
SRH vs KKR: కేన్ మామకు దక్కని చోటు.. కోల్‌కతాదే బ్యాటింగ్!
- News
ఏపీలో కరోనా కల్లోలం: 3వేలకుపైగా కొత్త కేసులు, చిత్తూరులో విజృంభణ, 20వేలకుపైగా యాక్టివ్ కేసులు
- Finance
IPL 2021: కస్టమర్లకు జియో బంపరాఫర్, ప్రత్యేక ప్లాన్స్ ఇవే
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Smartwatch లో వాచ్ ఫేస్ ఎంపికను మార్చడం ఎలా?
స్మార్ట్‌వాచ్ వినియోగం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌లను చాలా సంస్థలు వేరు వేరు బడ్జెట్ ధరలలో విడుదల చేసాయి. కొన్ని స్మార్ట్‌వాచ్‌లు అనేక రకాల ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటిలో వాచ్ పేస్ ఎంపిక కూడా ఉన్నాయి. ఒకే రకమైన పేస్ ను ప్రతి రోజు చూస్తూ ఉండకుండా వాటిని మార్చడానికి కూడా వీలు ఉంటుంది. మీకు నచ్చిన వాచ్ ఫేస్‌ను వర్తింపజేయడం ద్వారా మీరు ఎల్లప్పుడూ మీ స్మార్ట్‌వాచ్‌ను అనుకూలీకరించవచ్చు. వాస్తవానికి మీరు మీ శైలి మరియు మానసిక స్థితికి అనుగుణంగా ప్రతిరోజూ వాచ్ ఫేస్‌ను మార్చవచ్చు. కాబట్టి మీరు కూడా మీ స్మార్ట్ వాచ్ యొక్క వాచ్ ఫేస్‌ను మార్చాలనుకుంటే కనుక క్రింద పేర్కొన్న సాధారణ దశలను అనుసరించండి.
ఆపిల్ వాచ్‌లో వాచ్ ఫేస్‌ను మార్చే విధానం
*** వాచ్ పేస్ ను ఎంచుకోవడం కోసం మొదట డిజిటల్ క్రౌన్ విభాగాన్ని నొక్కండి.
*** మీ వాచ్ పేస్ లో ఎడమ నుండి లేదా కుడి నుండి అంచు వరకు స్వైప్ చేయండి.
*** మీరు ఉపయోగించాలనుకుంటున్న వాచ్ పేస్ ఎంపిక వచ్చినప్పుడు ఆపండి.
*** మీ ప్రస్తుత పేస్ గా సెట్ చేయడానికి వాచ్ పేస్ ను నొక్కండి.
టిజెన్ OS తో రన్ అయ్యే స్మార్ట్ వాచ్‌లో వాచ్ ఫేస్ మార్చే విధానం
*** వాచ్ పేస్ ను మార్చడానికి వాచ్ స్క్రీన్‌ను నొక్కి ఉంచండి.
*** ఇప్పుడు బెజెల్ ను తిప్పండి లేదా స్క్రీన్‌ను ఎడమ లేదా కుడివైపుకి స్వైప్ చేయండి.
*** దీని తరువాత మీకు నచ్చిన వాచ్ ఫేస్ ఎంచుకోండి.
WearOS లో రన్ అయ్యే స్మార్ట్ వాచ్‌లో వాచ్ ఫేస్ మార్చే విధానం
*** మీ స్మార్ట్ వాచ్ వైబ్రేట్ అయ్యే వరకు హోమ్ స్క్రీన్‌ను నొక్కి ఉంచండి.
*** ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వాచ్ ఫేస్‌లను స్వైప్ చేయండి.
*** మీకు నచ్చిన వాచ్ ఫేస్ ను వర్తింపచేయడానికి దాని మీద తాకండి.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999