ఇండియా vs ఇంగ్లండ్ 1st టెస్ట్ లైవ్ స్ట్రీమింగ్: ఇండియా బ్యాటింగ్ చూడడం మిస్ అవ్వకండి

|

ఇండియా vs ఇంగ్లండ్ మొదటి టెస్ట్ లైవ్ క్రికెట్ స్ట్రీమింగ్: ఇండియా మరియు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ యొక్క మొదటి మ్యాచ్ నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు యుకెలోని నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో ప్రారంభమయింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు చాలా మంది ఊగిసలాడుతుండగా ఇండియాలో క్రికెట్ ను అభిమానించే వారు మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. Ind vs Eng మొదటి టెస్ట్ సిరీస్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతోంది. ఆన్‌లైన్‌లో మీరు లైవ్ మ్యాచ్ చూడాలి అని అనుకుంటున్నారా?? అయితే ఎలా చూడవచ్చో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

India vs England 1st Test Series: How to Watch Live

ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడవచ్చు

ఇండియా మరియు ఇంగ్లాండ్ల మధ్య నేడు జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ సోనీ సిక్స్ ఛానల్స్- సోనీ సిక్స్/ సోనీ సిక్స్ హెచ్‌డి, సోనీ టెన్ 3/ సోనీ టెన్ 3 హెచ్‌డిలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఆసక్తి ఉన్న వీక్షకులు మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడానికి SonyLiv యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది కాకుండా వినియోగదారులు JioTV లో కూడా టెస్ట్ సిరీస్‌ను చూడవచ్చు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. మొత్తంగా 183 పరుగులకు అల్ అవుట్ అయింది. ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ ఆడుతున్నది.

India vs England 1st Test Series: How to Watch Live

టీమ్ ప్లేయర్స్

టీమ్ ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్. షమీ, ఎండీ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్.

ఇంగ్లాండ్ టీమ్ : జో రూట్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, డోమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కర్రాన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, డోమ్ సిబ్లే , మార్క్ వుడ్.

Best Mobiles in India

English summary
India vs England 1st Test Series: How to Watch Live

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X