ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఆ ఫీచర్స్ చాలా ముఖ్యం

ఆండ్రాయిడ్ ఫోన్లలో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. ఒకవేళ అవి మీ ఫోన్లో లేకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంతకీ ఆ ఫీచర్స్ గురించి చెప్పనేలేదుగా..

Read More : టెక్నాలజీ అప్పుడు, ఇప్పుడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ట్స్ స్పీచ్

ఇది గూగుల్ ఆండ్రాయిడ్‌లా చాలా ముఖ్యమైన ఫీచర్. మీకు అన్ని భాషల్లో ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మీరు మీ స్పీచ్ రేట్ అలాగే స్పీడ్ సెలక్ట్ చేసుకునే ఆప్సన్ కూడా ఉంది. అయితే ఇది ముఖ్యంగా చదివేందుకు బాగా ఉఫయోగపడుతుంది. మీ ఫోన్‌లో లేకుంటే గూగుల్ ప్లే స్టోర్‌లో కెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోండి.

ఆటోరొటేట్

ఈ ఆప్షన్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. మీరు మూవీ చూసేటప్పుడు స్ర్కీన్ రోటేట్ చేసుకునేందుకు ఈ ఆప్షన్ ఉపయోగ పడుతుంది. మీ వీలును బట్టి ఫోన్ స్ర్కీన్‌ను ఎటుకావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు.

మాగ్నిఫికేషన్

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇది లేకుంటే వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. చాలా ముఖ్యమైన వాటిని జూమ్ చేసుకొని చూడాలంటే ఈ ఫీచర్ మీ ఫోన్‌లో ఉండాల్సిందే. పాన్‌కార్డ్ ఓటర్ కార్డ్ ఇలా ఏదైనా జూమ్ చేసుకుని చూడొచ్చు.

లార్జ్ టెక్ట్స్

లార్జ్ టెక్ట్స్స ఇది మీ ఫోన్‌లోని పదాలను మరింత పెద్దదిగా చేస్తుంది. మీరు టైప్ చేసేటప్పుడు చాలా పెద్దవిగా కనపడతాయి.

లాంగ్ ప్రెస్..

టచ్ స్క్రీన్ ఉన్న ఫోన్లకు ఇది చాలా ముఖ్యం. ఈ యాప్ తోనే మనం ఎక్కువగా లాంగ్ ప్రెస్ చేసి కావలిసినది సెలక్ట్ చేసుకుంటాం. సో ఇది కూడా మీకు చాలా ముఖ్యం కాబట్టి లేకుంటే వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Accessibility on Android: Make Your Device Easier to Use.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting