Home
Mobile

Rs.35,000 ధరల లోపు ఉత్మమమైన స్మార్ట్‌ఫోన్‌లు

శామ్సంగ్ ఇటీవల గెలాక్సీ A71 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. శామ్సంగ్ దీనిని రూ.30,000 ధరల విభాగంలో కొత్త హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇందులోని కెమెరా సెట్ అప్ లలో మొదటిది 64MP సెన్సార్ ను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో 32Mp పంచ్-హోల్ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్

అలాగే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి కొన్ని అద్భుతమైన స్పెసిఫికేషన్స్ లను ఈ హ్యాండ్‌సెట్ కలిగి ఉంది. కంపెనీ సొంత ఎక్సినోస్ సిరీస్‌కు బదులుగా క్వాల్కమ్ చిప్‌సెట్ ద్వారా శక్తినిచ్చే కొన్ని శామ్‌సంగ్ పరికరాల్లో ఇది కూడా ఒకటి. రూ.29,999 ధర వద్ద గెలాక్సీ A71 వన్‌ప్లస్ 7, షియోమి రెడ్‌మి K20 ప్రో, రియల్‌మి X2 ప్రో వంటి అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తున్నది. ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు ధర మరియు స్పెసిఫికేషన్ల విషయంలో పోటీని ఎలా ఎదుర్కొంటున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ధరలు

ధరలు

వన్‌ప్లస్ 7: Rs 32,999 (6GB+128GB), Rs 37,999 (8GB+256GB)

షియోమి రెడ్‌మి K20 ప్రో : Rs 24,999 (6GB+128GB), Rs 27,999 (8GB+256GB)

రియల్‌మి X2 ప్రో : Rs 29,999 (8GB+128GB) and Rs 33,999 (12GB+128GB)

శామ్సంగ్ గెలాక్సీ A71 : Rs 29,999 (8GB+128GB)

 

 

 

డిస్ప్లే

డిస్ప్లే

వన్‌ప్లస్ 7: 1080 x 2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.41-అంగుళాల AMOLED FHD + స్క్రీన్

షియోమి రెడ్‌మి K20 ప్రో: 6.39-అంగుళాల FHD+ స్క్రీన్ 2340 x1080 పిక్సెల్ రిజల్యూషన్

రియల్‌మి X2 ప్రో : 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డిస్ప్లే (2400x1080 పిక్సెల్స్)

శామ్సంగ్ గెలాక్సీ A71 : 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED FHD + స్క్రీన్

 

ప్రాసెసర్

ప్రాసెసర్

వన్‌ప్లస్ 7: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC

షియోమి రెడ్‌మి K20 ప్రో: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC

రియల్‌మి X2 ప్రో : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్

శామ్‌సంగ్ గెలాక్సీ A71: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC

 

 

 

వెనుక కెమెరాలు

వెనుక కెమెరాలు

వన్‌ప్లస్ 7: 48MP (f / 1.7 ఎపర్చరు) + 5MP (f / 2.4 ఎపర్చరు)

షియోమి రెడ్‌మి K20 ప్రో: 48MP (f / 1.75 ఎపర్చరు) + 13MP (f / 2.4 ఎపర్చరు) + 8MP (f / 2.4 ఎపర్చరు)

రియల్‌మి X2 ప్రో : 64MP (f / 1.8 ఎపర్చరు) + 13MP (f / 2.5 ఎపర్చరు) + 8MP (f / 2.2 ఎపర్చరు) + 2MP (f / 2.4 ఎపర్చరు)

శామ్‌సంగ్ గెలాక్సీ A71: 64MP (f / 1.8 ఎపర్చరు) + 12MP (f / 2.2 ఎపర్చరు) + 5MP (f / 2.2 ఎపర్చరు) + 5MP (f / 2.4 ఎపర్చరు)

 

ముందు వైపు కెమెరాలు

ముందు వైపు కెమెరాలు

వన్‌ప్లస్ 7 : 16 MP (f /2.0 ఎపర్చరు)

షియోమి రెడ్‌మి K20 ప్రో : 20MP (f / 2.2 ఎపర్చరు)

రియల్‌మి X2 ప్రో : 16MP (f / 2.0 ఎపర్చరు)

శామ్‌సంగ్ గెలాక్సీ A71 : 32MP (f / 2.2 ఎపర్చరు)

 

ఆపరేటింగ్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్

వన్‌ప్లస్ 7: ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్

షియోమి రెడ్‌మి K20 ప్రో: ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత MIUI 10

రియల్మే X2 ప్రో: ఆండ్రాయిడ్ 9.0 ఆధారిత కలర్‌ఓఎస్ 6.1

శామ్‌సంగ్ గెలాక్సీ A 71: ఆండ్రాయిడ్ 10 ఆధారిత సామ్‌సంగ్ వన్

 

 

RAM

RAM

వన్‌ప్లస్ 7 : 6GB మరియు 8GB RAM

షియోమి రెడ్‌మి K20 ప్రో : 6GB మరియు 8GB RAM

రియల్‌మి X2 ప్రో : 6GB, 8GB and 12GB

శామ్‌సంగ్ గెలాక్సీ A71 : కేవలం 8GB RAM మాత్రమే

 

స్టోరేజ్

స్టోరేజ్

వన్‌ప్లస్ 7 : 128GB మరియు 256GB RAM

షియోమి రెడ్‌మి K20 ప్రో : 128GB మరియు 256GB RAM

రియల్‌మి X2 ప్రో : 128GB మరియు 256GB RAM

శామ్‌సంగ్ గెలాక్సీ A71 : కేవలం 128GB మాత్రమే

 

బ్యాటరీ

బ్యాటరీ

వన్‌ప్లస్ 7: 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3700mAh బ్యాటరీ

షియోమి రెడ్‌మి కె 20 ప్రో: 27W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4000 mAh బ్యాటరీ

రియల్‌మి X2 ప్రో : 50W సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జ్‌ సపోర్ట్‌తో 4000 mAh బ్యాటరీ

శామ్‌సంగ్ గెలాక్సీ A71: 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 mAh బ్యాటరీ

 

కలర్ ఎంపికలు

కలర్ ఎంపికలు

వన్‌ప్లస్ 7: మిర్రర్ గ్రే మరియు రెడ్ కలర్

షియోమి రెడ్‌మి కె 20 ప్రో: కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్, గ్లాసియర్ బ్లూ, పెర్ల్ వైట్

రియల్‌మి X2 ప్రో : లూనార్ వైట్ మరియు నెప్ట్యూన్ బ్లూ

శామ్సంగ్ గెలాక్సీ A71: ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, మరియు ప్రిజం క్రష్ బ్లూ

 

More from GizBot

Best Mobiles in India

English summary
Best smartphones Under Rs.35,000 in Telugu: Samsung Galaxy A71 vs Realme X2 Pro vs Redmi K20 Pro vs OnePlus 7
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X