రూ.1999కే సెల్‌కాన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్
ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం వినియోగం రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ ‘క్యాంపస్ నోవా ఏ352ఈ' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.1999. ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే...

3.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ఆర్‌డిఏ8810ఎమ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
డ్యూయల్ సిమ్, 2జీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








