ఫ్లయ్ మొబైల్స్ నుండి కొత్త డ్యూయల్ సిమ్ ఫోన్ 'ప్లయ్ ఎమ్‌వి 248'

Posted By: Staff

ఫ్లయ్ మొబైల్స్ నుండి కొత్త డ్యూయల్ సిమ్ ఫోన్ 'ప్లయ్ ఎమ్‌వి 248'

యూరోపియన్ మొబైల్ కంపెనీ ప్లయ్ మొబైల్స్ మొబైల్ వరల్డ్ లోకి కొత్త ఫ్యాషనబుల్, స్టయిలిష్ మొబైల్ ఫోన్ 'ప్లయ్ ఎమ్‌వి 248'ని విడుదల చేయనుంది. ప్లయ్ ఎమ్‌వి 248 మొబైల్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. ప్లయ్ మొబైల్స్ గతంలో చాలా డ్యూయల్ సిమ్ మొబైల్స్‌ని విడుదల చేసినప్పటికీ ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ని ఇమడింపజేయడం జరిగింది. డ్యూయల్ సిమ్ ఫీచర్‌, క్వర్టీ కీప్యాడ్ ఫీచర్స్‌తో ప్లయ్ మొబైల్స్ విడుదల చేసిన అన్ని మొబైల్స్‌లలో కెల్లా ఇది చాలా తక్కువ ధరను కలిగి ఉంది.

ప్లయ్ ఎమ్‌వి 248 మొబైల్ ప్రత్యేకతలు:

డిస్ ప్లే: 2.4 inch QVGA screen

డిస్ ప్లే రిజల్యూషన్: (240 X 320)

కెమెరా: 2.0 Megapixels with Flash light

మొమొరీ: Expandable memory of up to 32GB

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్: Bluetooth, USB, GPRS,

ఇతరత్రా ప్రత్యేకతలు:

* Wireless FM Radio
* Hindi/English Support
* (Nimbuzz and Google)
* Video recording and playback with MP4 support
* Webcam
* Mobile Tracker
* Audio player with Equalizer
* Image watcher
* Sound recording with AMR/WAV
* Torch Light
* include dual-SIM capability

బ్యాటరీ:2000 mAh 288 hours of standby time

ధర: సుమారుగా రూ 2,100.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot