బ్రాండెడ్ ఫోన్లపై రూ. 10 వేల డిస్కౌంట్

Written By:

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఈ నెల 31 వరకు బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. గూగుల్ పిక్సల్ ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ. 10 వేల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ఐఫోన్ 6పై కూడా రూ. 9వేల వరకు తగ్గింపును అందిస్తోంది. అడిషనల్‌గా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా మొబైల్ కొనుగోలు చేసిన వారికి 5 శాతం తగ్గింపును అందిస్తోంది. అంతే కాకుండా ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ. 23 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ డీల్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

షియోమికి దిమ్మతిరిగే షాక్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ పిక్సల్ 16 జిబి

ఒరిజినల్ ధర రూ.57,000
డిస్కౌంట్ లో మీరు రూ. 47 వేలకే సొంతం చేసుకోవచ్చు
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5 శాతం తగ్గింపు
ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ. 23 వేల వరకు తగ్గింపు

ఆపిల్ Iphone 6 16 జిబి

ఒరిజినల్ ధర రూ. 36990
డిస్కౌంట్ లో మీరు రూ. 27990కే సొంతం చేసుకోవచ్చు.
రూ. 24000 వరకు ఎక్సేంజ్ సదుపాయం
దీంతో పాటు వొడాఫోన్ 1జిబి రీఛార్జ్ తో 9జిబి డేటాను సొంతం చేసుకోవచ్చు.
సిటి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5 శాతం తగ్గింపు

అసుస్ జెన్ ఫోన్ 3 లేసర్ 32 జిబి

ఒరిజినల్ ధర రూ. 19999
డిస్కౌంట్ లో మీరు రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు.
సిటి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5 శాతం తగ్గింపు

మోటో ఎక్స్ ఫోర్స్ 64 జిబి

ఒరిజినల్ ధర రూ. 37,999
డిస్కౌంట్ లో మీరు రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు.
సిటి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5 శాతం తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ జె5 6

ఒరిజినల్ ధర రూ. 13,290
డిస్కౌంట్ లో మీరు రూ.10,990కే సొంతం చేసుకోవచ్చు.
సిటి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5 శాతం తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel Now Available With Rs. 10,000 Discount on Flipkart Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting