6జిబి ర్యామ్‌తో కూల్ ఛేంజర్ S1, ధర తక్కువే !

Written By:

దిగ్గజ కంపెనీలు లీఈకో, కూల్ ప్యాడ్ లు కలిసి సంయుక్త భాగస్వామ్యంతో తయారుచేసిన సరికొత్త ఫోన్ కూల్ ఛేంజర్ ఎస్ 1 అతి త్వరలో మార్కెట్లోకి దూసుకొస్తోంది. 4/6 జిబి ర్యామ్ తో పాటు 64/128 జీబీ స్టోరేజ్తో దూసుకొస్తున్న ఈ ఫోన్లు మార్కెట్లో మరో సంచలనం సృష్టించనున్నాయని కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

హ్యాకింగ్ భారీ నుండి మెయిల్‌ను కాపాడుకోండిలా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐపీఎస్ డిస్ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.35 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ర్యామ్

4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్, 4 జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

కెమెరా

16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయో ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ విషయానికొస్తే 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాని పొందుపరిచారు.

4070 ఎంఏహెచ్ బ్యాటరీ

ఫింగర్ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సి, బ్లూటూత్ 4.1, 4070 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది.

ధర

ధర విషయానికొస్తే 4జిబి ఫోన్ రూ .24,380, అలాగే 6జిబి ఫోన్ రూ .26,335, రూ .31,200 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco-Coolpad jointly announced Cool Changer S1 flagship smartphone with 5.5-inch 1080p display, Snapdragon 821, 6GB RAM and 4070mAh battery Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot