లెనోవా నుంచి మరో సంచలనం,ఈ రోజే లాంచ్

Written By:

లెనోవా ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఫోన్ కు ముహర్తం ఖరారు అయింది. న్యూ ఢిల్లీ వేదికగా లెనోవా తన కొత్త స్మార్ట్‌ఫోన్ లెనోవా ఫ్యాబ్ 2 ప్లస్ ను రిలీజ్ చేయనుంది. అమెజాన్ ద్వారా దీన్ని ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనున్నట్లుగా తెలుస్తోంది. ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 20 వేలు ఉండే అవకాశం ఉంది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
టాంగో, 3డీటెక్‌ ఫీచర్లు, మొబైల్ చరిత్రలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

ఇప్పటికే లెనోవా ఫ్యాబ్ 2 లాంచ్ అయిన నేపథ్యంలో ప్లస్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిస్ ప్లే విషయానికొస్తే 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి 720 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

ర్యామ్

3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీని మైక్రో ఎస్ డీ ద్వారా విస్తరించుకోవచ్చు.

డ్యూయెల్ కెమెరాలు

13 మెగాపిక్సల్ రియర్ డ్యూయెల్ కెమెరాలు ఈ ఫోన్ కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సెల్ఫీ విషయానికొస్తే 8 మెగా ఫిక్సల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది.

ఇతర ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4 జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.0, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ లు ఇతర ఫీచర్లు.

బరువు

ఫోన్ బరువు 218 గ్రాములు Champagne Gold and Gunmetal Grey colour లో ఫోన్ లభ్యం అయ్యే అవకాశం ఉంది. ఫోన్ ధర రూ. 19 వేలు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Phab 2 Plus India Launch Set for Today Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot