భారత్ లో బెస్ట్ నోకియా ఫోన్లు ఇవే!

By: Madhavi Lagishetty

భారత్ లోని ప్రజలు ఓ మొబైల్ కంపెనీని తమ కుటుంబంలో ఓ భాగంగా చేశారంటే అది నోకియా ఫోన్ మాత్రమే. ఇప్పటికి కూడా నోకియా మీద ఉన్న అభిమానంతో స్మార్ట్ ఫోన్ల యుగంలో కూడా ఓల్డ్ ఫీచర్ ఫోన్లను ఇంకా వాడుతూనే ఉన్నారు.

భారత్ లో బెస్ట్ నోకియా ఫోన్లు ఇవే!

మొదటి విడతలో ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ నోకియా 3, నోకియా 6 బడ్జెట్ హ్యాండ్ సెట్లు ఉన్నాయి. అంతేకాదు ప్రముఖ బ్రాండ్ డ్యుయల్ సిమ్ కార్యాచరణలో ఫోన్లను విక్రయిస్తోంది.

మీకు చైనీస్ బ్రాండ్స్ పై నమ్మకం లేకుంటే..నోకియా లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మీకు సరైన సమయం అని చెప్పొచ్చు. భారత మార్కెట్లో కొనుగోలు చేసే ఉత్తమ నోకియా హ్యాండ్ సెట్ల జాబితాను తయారు చేశాము. ఈ స్మార్ట్ ఫోన్ల్ మంచి ఫీచర్లతో వస్తాయి. డ్యుయల్ సిమ్ కనెక్టివిటీని అందిస్తాయి. అంతేకాదు ఆండ్రాయిడ్ ఓఎస్ ను కూడా అమలు చేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 3

కొనుగోలు ధర రూ. 9,900

కీ ఫీచర్స్....

• 5అంగుళాల హెచ్ డి 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే.

• 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి 6737 64బిట్ ప్రొసెసర్ మాలీ టి720

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ ఆటోఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2650ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 105 2017

కొనుగోలు ధర రూ. 1,119

కీ ఫీచర్స్.....

• 1.8 అంగుళాల క్యూక్యూవిజిఏ డిస్ ప్లే

• నోకియా సీరిస్ 30 సాఫ్ట్ వేర్ ఫ్లాట్ ఫాం

• 4ఎంబి ర్యామ్, 4ఎంబి రామ్

• ఎఫ్ ఎం రేడియో, టార్చ్ లైట్

• సింగిల్, డ్యుయల్ సిమ్

• ప్రీలోడెడ్ గేమ్స్

• కనెక్టివిటి మైక్రో usb 2.0 చార్జర్ కనెక్టర్

• 800ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 3310 న్యూ

కొనుగోలు ధర రూ. 3,310

కీ ఫీచర్స్.........

• 1.8 అంగుళాల క్యుక్యువిజిఏ డిస్ ప్లే

• నోకియా సీరిస్ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం

• 4ఎంబి ర్యామ్

• 8ఎంబి రామ్

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 32జిబి మైక్రో ఎస్డి

• సింగిల్, డ్యుయల్ సిమ్

• బిల్ట్ ఇన్ రెర్ కెమెరా

• కనెక్టివిటి మైక్రో usb 2.0

• 1020ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 150 డ్యుయల్ సిమ్

కొనుగోలు ధర రూ. 1,955

కీ ఫీచర్స్....

• 2.4అంగుళాల డిస్ ప్లే

• నోకియా సీరిస్ 30 ఓఎస్

• మెమెరీ ఎక్స్ పాండబుల్ 32జిబి మైక్రో ఎస్డి

• విజిఏ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• డ్యుయల్ బాండ్ 900/1800సింగిల్ సిమ్ అండ్ డ్యుయల్ సిమ్

• బ్లుటూత్ 3.0 విత్ స్లామ్, మైక్రో usb 3.5ఎంఎం ఏవీ కనెక్టర్

• 1020ఎంఏహెచ్ బ్యాటరీ

 

నోకియా 216 డ్యుయల్ సిమ్

కొనుగోలు ధర రూ. 2,500

కీ ఫీచర్స్....

• 2.8అంగుళాల క్యూవిజిఏ ఎల్సీడి స్క్రీన్

• సీరిస్ 30 ఓఎస్

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 32జిబి మైక్రో ఎస్డి

• డ్యుయల్ సిమ్

• వీజిఏ ఫిక్స్ డ్ ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• వీజిఏ ఫిక్స్ డ్ ఫోకస్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 2జి, బ్లుటూత్ 3.0 స్లామ్ షేరింగ్ మైక్రో యుఎస్ బి

• 1020ఎంఏహెచ్ బ్యాటరీ 18గంటల టాక్ టైమ్ 19రోజులు స్టాండ్ బై.

 

నోకియా 230 డ్యుయల్ సిమ్

కొనుగోలు ధర రూ. 3,299

కీ ఫీచర్స్....

• 2.8 అంగుళాల క్యూవిజిఏ ఎల్సీడి స్క్రీన్

• సీరిస్ 30 ఓఎస్

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 32జిబి మైక్రో ఎస్డి

• డ్యుయల్ సిమ్

• 2మెగాపిక్సెల్ ఫిక్స్ డ్ ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫిక్స్ డ్ ఫోకస్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 2జి, బ్లుటూత్, స్లామ్ షేరింగ్ మైక్రో యుఎస్ బి

• 1200ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 130 డ్యుయల్ సిమ్

కొనుగోలు ధర రూ. 1,499

కీ ఫీచర్స్...

• 1.8 అంగుళాల డిస్ ప్లే

• బ్లుటూత్

• ఎఫ్ ఎం రేడియో

• ఫ్లాష్ లైట్

• 32జిబి ఎక్స్ పాండబుల్ మెమెరీ

• 1020 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 6

కొనుగోలు ధర రూ. 14,999

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల డిస్ ప్లే

• 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 430 64బిట్ ప్రొసెసర్ అడెర్నో 505గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia is completely back into the game and the company's phones are now available in the Indian market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot