ఒప్రో బ్రాండ్ నుంచి కొద్ది రోజుల క్రితం చైనా మార్కెట్లో లాంచ్ అయిన 'Oppo A3' స్మార్ట్‌ఫోన్ మరికొద్ది రోజుల్లో బారత్‌లో లాంచ్ కాబోతోంది. 91మొబైల్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ 'Oppo A83' పేరుతో జనవరి 17న భారత్‌లో లాంచ్ కాబోతోంది. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.15000లోపు ఉండవచ్చని తెలుస్తోంది.
Set Top Box కొనుగోలు చేయాలనుకుంటున్నారా, మీ కోసమే ఈ బెస్ట్ డీల్స్ !
ఒప్పో ఏ83 ఫీచర్స్ అలానే స్పెసిఫికేషన్స్.. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (1,440×720 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ23 ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.5GHz), 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, 720 పికల్స్ వీడియో రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 3180mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, గ్లోనాస్, డ్యుయల్ సిమ్), ఫోన్ చుట్టకొలత 150.5×73.1×7.7 మిల్లీ మీటర్లు, బరువు 143 గ్రాములు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.