లేటెస్ట్ : మీ ఫోన్ Jio 4Gని సపోర్ట్ చేస్తుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి

నిన్నమొన్నటి వరకు కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన Reliance Jio సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందరికి అందుబాటులోకి వచ్చేసింది.

లేటెస్ట్ : మీ ఫోన్ Jio 4Gని సపోర్ట్ చేస్తుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండ

Read More : 8జీబి ర్యామ్‌, 256జీబి స్టోరేజ్‌తో LeEco ఫోన్, ధర కూడా తక్కువే..?

జియో సిమ్‌ను పొందాలనుకుంటున్న 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సంబంధిత ధృవీకరణ పత్రాలతో సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కెళ్లి సంప్రదిస్తే చాలు. మీ ఆధార కార్డ్, వేలి ముద్రతో సిమ్‌కార్డ్‌ను పొందవచ్చు. మార్కెట్లో రిలయన్స్ జియో సిమ్‌లను సపోర్ట్ చేస్తున్న 30 బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Xiaomi స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
షియోమీ రెడ్మీ 2 ప్రైమ్ (హెచ్2ఎక్స్),
షియోమీ రెడ్మీ నోట్ 3
షియోమీ ఎంఐ5
షియోమీ ఎంఐ మాక్స్
షియోమీ రెడ్మి 3ఎస్ ప్రైమ్

Samsung

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Samsung స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ , సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 (SM-A800F), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్, సామ్‌సంగ్ నోట్ 5 డ్యుయోస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2, సామ్‌సంగ్ గెలాక్సీ జే7, సామ్‌సంగ్ గెలాక్సీ జే5, సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8, సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే6 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో, సామ్‌సంగ్ జెడ్2, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7.

 

LG

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న LG స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

LG ఎక్స్ స్ర్కీన్,
LG నెక్సుస్ 5ఎక్స్,
LG స్పిరిట్,
LG కే7,
LG కే10,
LG స్టైలస్ 2 ప్లస్,
LG స్టైలస్ 2
LG ఎక్స్ క్యామ్,
LG జీ4 స్టైలస్ 4జీ,
LG జీ5

 

Micromax

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Micromax స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
YU Yunique YU4711, 

మైక్రోమాక్స్ YU Yunique ప్లస్,
మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5 ,
మైక్రోమాక్స్ కాన్వాస్ అమేజ్,
యు యుపోరియా యు నోట్ (యు6000),
మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 2 క్యూ426
మైక్రోమాక్స్ కాన్వాస్ అమేజ్ 4జ
యు యుపోరియా YU5010A
యురేకా నోట్ (YU6000)

 

Motorola

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Motorola స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 • మోటో జీ4 ప్లే,
 • మోటో జీ3,
 • మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్), 
 • న్యూ వర్షన్ మోటో ఇ (సెకండ్ జనరేషన్), 
 • న్యూ వర్షన్ మోటో ఎక్స్ (మోటో ఎక్స్ ప్లే), 
 • మోటరోలా మోటో జీ టర్బో, మోటరోలా మోటీ జీ4,
 • మోటరోలా మోటో జీ4 ప్లస్

 

Sony

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Sony స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 

 1. సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 డ్యుయల్ (ఈ6883) 
 2. సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ డ్యుయల్ 
 3. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ (ఎఫ్5122)

 

 

OnePlus

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న OnePlus స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 • వన్‌ప్లస్ 3
 • వన్‌ప్లస్ 2 (త్వరలోనే జియో సిమ్ సపోర్ట్ అందుతుంది)

 

Huawei

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Huawei స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 • Huawei హానర్ 5సీ
 • Huawei హానర్ 7
 • Huawei హానర్ హోళీ 2 ప్లస్
 • Huawei నెక్సుస్ 6పీ (32జీబి)
 • Huawei పీ9
 • Huawei హానర్ 6 ప్లస్
 • Huawei హానర్ 6
 • Huawei హానర్ 4ఎక్స్
 • Huawei హానర్ 5ఎక్స్
 • Huawei హానర్ బీ 4జీ

HTC

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న HTC స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 • HTC డిజైర్ 626 డ్యుయల్ సిమ్
 • HTC డిజైర్ 626
 • HTC డిజైర్ 630
 • HTC డిజైర్ 727 డ్యుయల్ సిమ్
 • HTC డిజైర్ 820
 • HTC డిజైర్ 820 క్యూ
 • HTC డిజిైర్ 820ఎస్ డ్యుయల్ సిమ్
 • HTC డిజైర్ 825
 • HTC డిజైర్ 826 డీఎస్
 • HTC డిజైర్ 828 డీఎస్
 • HTC డిజైర్ 830
 • HTC డిజైర్ ఐ
 • HTC 10
 • HTC లైఫ్‌స్టైల్
 • HTC వన్ ఏ9
 • HTC వన్ ఇ9 ఎస్ డ్యుయల్ సిమ్,
 • HTC వన్ ఇ9+ డ్యుయల్ సిమ్
 • HTC వన్ ఎం8
 • HTC వన్ ఎం8 ఐ
 • HTC వన్ ఇ9+ ప్లస్
 • HTC వన్ ఎమ్ఈ డ్యుయల్ సిమ్,
 • HTC వన్ ఎమ్9ఇ

 

Oppo

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Oppoస్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 1. Oppo వన్‌ప్లస్ 3 
 2. Oppo ఎఫ్1 
 3. Oppo ఏ37 
 4. Oppo ఎఫ్1 ప్లస్

 

Panasonic

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Panasonic స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 1. పానాసోనిక్ Eluga 12 (2జీబి) 
 2. పానాసోనిక్ Eluga 12 (3జీబి) 
 3. పానాసోనిక్ Eluga ఆర్క్ 
 4. పానాసోనిక్ Eluga ఐకాన్ 2 
 5. పానాసోనిక్ Eluga ఐ3 
 6. పానాసోనిక్ Eluga ఏ2 
 7. పానాసోనిక్ Eluga నోట్

 

Gionee

జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Gionee స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 1. Gionee ఎస్ ప్లస్
 2. Gionee ఎఫ్103 
 3. Gionee ఇలైఫ్ ఎస్6 
 4. Gionee ఎం5 ప్లస్ 
 5. Gionee పీ5ఎల్ 
 6. Gionee ఎఫ్103 ప్రో
 7. Gionee ఎస్6ఎస్

Reliance LYF

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్నReliance LYF స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

LYF ఎర్త్ 1, LYF ఎర్త్ 2, LYF ఫ్లేమ్ 1, LYF ఫ్లేమ్ 2, LYF ఫ్లేమ్ 3, LYF ఫ్లేమ్ 4, LYF ఫ్లేమ్ 6,LYF వాటర్ 1, LYF వాటర్ 2, LYF వాటర్ 3, LYF వాటర్ 4, LYF వాటర్ 5, LYF వాటర్ 6, LYFవాటర్ 7, LYF వాటర్ 8, LYF విండ్ 1 (16జీబి వర్షన్), LYF విండ్ 2 (8జీబి వర్షన్), LYFవిండ్ 3, LYF విండ్ 4, LYF విండ్ 5, LYF విండ్ 6.

 

Intex

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Intex స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 1. Intex ఆక్వా 4జీ, 
 2. Intex ఆక్వా ఏస్ 2, 
 3. Intex ఆక్వా క్రేజ్, 
 4. Intex క్లౌడ్ స్ట్రింగ్, 
 5. Intex ఆక్వా ఏస్ మినీ, 
 6. Intex ఆక్వా రేజ్, 
 7. Intex ఆక్వా 4జీ స్ట్రాంగ్, 
 8. Intex ఆక్వా షైన్ 4జీ, 
 9. Intex ఆక్వా సెక్యూర్, 
 10. Intex ఆక్వా వ్యూ.

Alcatel

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Alcatel స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 1. Alcatel పిక్సీ 4 (5 ఇంచ్),
 2. Alcatel పాప్ 3
 3. Alcatel పాప్ 4

 

Asus

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Asus స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 1. Asus Zenfone 3 Deluxe ZS570KL
 2. Asus Zenfone 3 Ultra ZU680KL
 3. Asus Zenfone 3 ZE552KL (Libra)
 4. Asus Zenfone 3 Laser ZC551KL (Scorpio)
 5. Asus Zenfone 3 ZE520KL (Leo)

 

BlackBerry

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న BlackBerry స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

BlackBerry Priv

Coolpad

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Coolpad స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 1. Coolpad MAX
 2. Coolpad Mega 2.5D

InFocus

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న InFocus స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 1. InFocus ఎమ్370, 
 2. InFocus ఎమ్535, 
 3. InFocus ఎమ్680, 
 4. InFocus ఎమ్370I, 
 5. InFocus ఎమ్M535+

 

Karbonn

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Karbonn స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 

 1. Karbonn Aura 
 2. Karbonn క్వాట్రో ఎల్45 ఐపీఎస్ 
 3. Karbonn క్వాట్లో ఎల్55 హైడెఫినిషన్, 
 4. Karbonn Aura పవర్,

 

 

Lava

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Lava స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 1. Lava ఎక్స్50, 
 2. Lava ఏ71, 
 3. Lava ఏ72, 
 4. Lava ఏ88, 
 5. Lava ఏ76, 
 6. Lava ఏ89, 
 7. Lava ఎక్స్46, 
 8. Lava ఎక్స్38, 
 9. Lava ఎక్స్17, 
 10. Lava ఎక్స్11

 

LeEco

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న LeEco స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

 

 1. LeEco Le 2
 2. LeEco Le Max 2

 

 

Lenovo

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Lenovo స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Lenovo Vibe Shot

 

Onida

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Onida స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Onida I4G1

Celkon

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Celkonస్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Celkon క్యూ4జీ
Celkon క్యూ4జ ప్లస్
Celkon 4జీట్యాబ్8
Celkon 4జీట్యాబ్7

TCL

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న TCL స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...
TCL 560
TCL 562

Videocon

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Videocon స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Cube 3 (V50JL)
Videocon Graphite 1 V45ED (4 Bands)
Videocon Graphite 1 V45ED (6 Bands)
Videocon Q1

 

Vivo

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Vivo స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Vivo Y21L
Vivo V3
Vivo V3 Max

 

XOLO

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న రిలయన్స్ XOLO స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

XOLO Era 4G

Apple

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Apple స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Apple ఐఫోన్ 6,
Apple ఐఫోన్ 6 ప్లస్,
Apple ఐఫోన్ 6ఎస్,
Apple ఐఫోన్ 6ఎస్ ప్లస్,
Apple ఐఫోన్ ఎస్ఈ
Apple ఐఫోన్ 7
Apple ఐఫోన్ ప్లస్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G: Complete list of compatible smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot