Rs.15,000 లోపు ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇదే!!!

|

స్మార్ట్‌ఫోన్‌లను మీరు ఇప్పుడు 15 వేల లోపు కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా? అయితే ఈ ధరల కేటగిలో శామ్‌సంగ్, రియల్‌మి మరియు షియోమి సంస్థల స్మార్ట్‌ఫోన్‌లు ఉత్తమంగా ఉన్నాయి. ఈ ప్లేయర్‌లు ముగ్గురూ ఈ నెలలో ఈ ధరల శ్రేణిలో తమ తాజా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడమే కాకుండా గొప్ప తగ్గింపు ఆఫర్‌లతో వీటిని అమ్మకానికి ఉంచింది.

స్మార్ట్‌ఫోన్‌

శామ్‌సంగ్ గెలాక్సీ M21, రియల్‌మి 6 మరియు షియోమి రెడ్‌మి నోట్ 9 మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఈ ధర విభాగంలో ఉన్నపటికీ స్పెసిఫికేషన్స్ విషయంలో కొద్ది కొద్ది మార్పులు ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య గల పోలికలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధరలు

ధరలు

శామ్‌సంగ్ గెలాక్సీ M21: రూ .13,499 (4 GB+ 64 GB), రూ .15,499 (6 GB+ 128 GB)

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: రూ .12,999 (4 GB+ 64 GB), రూ .15,999 (6 GB+ 128 GB)

రియల్‌మి 6: రూ .12,999 (4 GB+ 64 GB), రూ .14,999 (6 GB+ 128 GB), రూ .15,999 (8 GB+ 128 GB)

 

డిస్ప్లే

డిస్ప్లే

శామ్సంగ్ గెలాక్సీ M21: 6.4-అంగుళాల FHD + (2340 x 1080p) సూపర్ AMOLED డిస్ప్లే

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: 6.6-అంగుళాల FHD+ (2400 x 1080p) డిస్ప్లే

రియల్‌మి 6: 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ (2400x1080p) డిస్ప్లే

 

ప్రాసెసర్

ప్రాసెసర్

శామ్సంగ్ గెలాక్సీ M21: శామ్సంగ్ ఎక్సినోస్ 9611 SoC

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G

రియల్‌మి 6: మీడియాటెక్ హెలియో G90T

 

ర్యామ్

ర్యామ్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21: 4 GB మరియు 6 GB ర్యామ్ ఎంపికలు

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: 4 GB మరియు 6 GB ర్యామ్ ఎంపికలు

రియల్‌మి 6: 4 GB , 6 GB మరియు 8 GB ర్యామ్ ఎంపికలు

 

స్టోరేజ్

స్టోరేజ్

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21: 64 GB మరియు 128 GB స్టోరేజ్ ఆప్షన్స్

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: 64 GB మరియు 128 GB స్టోరేజ్ ఆప్షన్స్

రియల్‌మి 6: 64 GB మరియు 128 GB స్టోరేజ్ ఆప్షన్స్

 

వెనుక కెమెరాలు

వెనుక కెమెరాలు

శామ్సంగ్ గెలాక్సీ M21: 48MP (f / 2.0 ఎపర్చరు) + 8MP (f / 2.2 ఎపర్చరు) + 5MP (f / 2.2 ఎపర్చరు)

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: 48MP (ఎఫ్ / 1.79 ఎపర్చరు) + 8MP (ఎఫ్ / 2.2 ఎపర్చరు) + 5MP మాక్రో కెమెరా + 2MP డెప్త్ సెన్సార్

రియల్‌మి 6: 64MP (f / 1.8 ఎపర్చరు) + 8MP (f / 2.3 ఎపర్చరు) + 2MP మాక్రో కెమెరా + B&W పోర్ట్రెయిట్ లెన్స్

 

ఫ్రంట్ కెమెరాలు

ఫ్రంట్ కెమెరాలు

శామ్సంగ్ గెలాక్సీ M21: 20MP (f / 2.0 ఎపర్చరు)

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: 16 ఎంపి (ఎపర్చరు పేర్కొనబడలేదు)

రియల్‌మి 6: 16MP (f / 2.0 ఎపర్చరు)

 

బ్యాటరీ

బ్యాటరీ

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21: 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5020mAh బ్యాటరీ

రియల్‌మి 6: 30W ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో 4300 mAh

 

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21: ఆండ్రాయిడ్ 10 ఆధారిత సామ్‌సంగ్ వన్‌ UI2.0

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత MIUI 11

రియల్‌మి 6: ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UI

 

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21: బ్లాక్ అండ్ బ్లూ

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో: అరోరా బ్లూ, గ్లాసియర్ వైట్ మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్

రియల్‌మి 6: కామెట్ బ్లూ, కామెట్ వైట్


పైన తెలిపిన మూడు స్మార్ట్‌ఫోన్‌లు కూడా అద్భుతమైన స్పెసిఫిసికేషన్లను కలిగి ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన బ్రాండును ధరలను బట్టి మీకు ఎంచుకోవడం ఇక మీ వంతు.

 

Best Mobiles in India

English summary
Samsung Galaxy M21 vs Xiaomi Redmi Note 9 Pro vs Realme 6: Which One is Best

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X