శాన్డిస్క్ నుంచి శక్తివంతమైన 128జీబి మైక్రోఎస్డీ కార్డ్!

Posted By:

  శాన్డిస్క్ నుంచి శక్తివంతమైన 128జీబి మైక్రోఎస్డీ కార్డ్!

ప్రపంచంలోనే అతిపెత్త స్టోరేజ్ సామర్థ్యం గల శాన్డిస్క్ అల్ట్రా మైక్రో ఎస్‌డిఎక్స్‌సీ యూహెచ్ఎస్-1 (128జీబి) మైక్రోఎస్డీ కార్డ్‌ను ప్రముఖ స్టోరేజ్ సొల్యూషన్స్ కంపెనీ, శాన్డిస్క్ (SanDisk)ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.9,999. ఈ మైక్రోఎస్డీ కార్డ్‌ను మొదటి సారిగా ఫిబ్రవరిలో బార్సిలోనా, స్పెయిన్ వేదికగా నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో  ఆవిష్కరించారు.

సాధారణ మైక్రోఎస్డీ కార్డుతో పోలిస్తే ఈ అల్ట్రా మైక్రో ఎస్‌డిఎక్స్‌సీ కార్డ్ రెండు రెట్లు వేగవంతంగా స్పందిస్తుంది. హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్‌కు ఈ మైక్రోఎస్డీ కార్డ్ ఉపకరిస్తుంది. ఈ స్టోరేజ్ కార్డులో 16గంటల నిడివి గల పూర్తి హైడెఫినిషన్ వీడియోతో పాటు, 7,500 పాటలు, 3,200 ఫోటోలు ఇంకా 125 అప్లికేషన్‌లను భద్రపరుచుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot