ఢిపరెంట్ ఫోన్: బ్యాటరీ బ్యాకప్ 15 సంవత్సరాలు !

By Hazarath
|

నేడు ఎక్కడ చూసినా స్మార్ట్‌ఫోన్లతో మార్కెట్ మారుమోగిపోతోంది. ఆండ్రాయిడ్, టచ్ స్క్రీన్ అంటూ కొత్త కొత్త ఫోన్లు మొబైల్ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే ఎన్ని వచ్చినా కాని మార్కెట్లోకి కొత్త ఫోన్లు ఏం వస్తాయా అని అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే వారికోసం మార్కెట్లోకి ఓ కొత్త ఫోన్ వచ్చింది. దీనికి మనం గడియారానికి వాడే బ్యాటరీలు వాడితే చాలు .సెల్ ఫోన్ బ్యాటరీలు అవసరం లేదు.

SpareOne

త్వరలో మార్కెట్లో కనువిందు చేయనుంది. ఈ ఫోన్ పేరు '' హోబో ఫోన్ స్పేర్‌వన్''. దీని ధర 50 డాలర్లు. ఇది ఓ సారి బ్యాటరీ వేస్తే 10 గంటలు పనిచేస్తుంది. దీన్ని మనం సాధారణ ఫోన్‌గా కూడా వాడుకోవచ్చు. దీనికి సిమ్ కార్డు కూడా అవసరం లేదు. కేవలం మీరు బ్యాటరీ మాత్రమే వేసుకుంటే చాలు. దానంతట అదే రన్ అవుతంది. ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: 1400 సంవత్సరాల క్రితమే టెలీఫోన్

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

15 సంవత్సరాల స్టాండ్ బై నిచ్చే AA బ్యాటరీ, టాక్ టైమ్ 10 గంటలు, డ్యూయల్ బ్యాండ్ జీఎస్ఎమ్,

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

ఆకర్షణీయమైన డిజైన్, మన్నికైన పనితీరు, అన్ని వయస్సుల వారికి సరితూగే తత్వం, ఏఏ బ్యాటరీతో వస్తున్న మొట్టమొదటి మొబైల్ ఇదే.

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

ఇంత స్టాండ్ బై టైమ్ ఏ ఇతర మొబైల్ ఇవ్వలేదు. ఇక పై స్పేర్‌వన్ మొబైల్‌తో నిశ్సింతైన ప్రయాణాలను సాగించండి.ముఖ్యంగా వ్యాపార లావాదేవీల నిమిత్తం దూర ప్రాంతాలు ప్రయాణించే వారికి ఈ స్పేర్ వన్ మొబైల్ దోహదపడుతుంది.

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

దీని ధర 50 డాలర్లు. అదే మన ఇండియన్ కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.3349.45. ఇది జీఎస్ఎమ్ ఫోన్.

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

స్పేర్ వన్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

సిమ్ కార్డ్ లేకుండా ఆపరేట్ చేయవచ్చు. జీఎస్ఎమ్ సెల్‌టవర్ ఆధారంగా ఈ డివైజ్ స్పందిస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్ 15 సంవత్సరాలకు సరిపడా చార్జింగ్‌ను కలిగి ఉంటుంది.

 వన్-బటన్ ఎమర్జెన్సీ డైలింగ్ వ్యవస్థ

వన్-బటన్ ఎమర్జెన్సీ డైలింగ్ వ్యవస్థ

డివైజ్‌లో ఏర్పాటు చేసిన వన్-బటన్ ఎమర్జెన్సీ డైలింగ్ వ్యవస్థ అత్యవసర సమయాల్లో మాట్లాడుకోవచ్చు. 10 గంటల టాక్‌టైమ్, బుల్ట్-ఇన్ ఎల్ఈడి టార్చ్‌లైట్ వ్యవస్థ.

 ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా

మీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ లో 911 ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి. అది సిమ్ కార్డు లేకుండా. ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మీ బామ్మకు గాని లేకుంటే చిన్న పిల్లలకు గాని ఇస్తే వాళ్లు ఎంతో ఆనందిస్తారు కూడా. చూడాటానికి ఓ మాదిరిగా ఫర్లేదనిపిస్తుంది.

Best Mobiles in India

English summary
Here Write SpareOne, A $50 Cell Phone That Runs On One AA Battery

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X