బెస్ట్ ఫీచర్ ఫోన్లతో ఇండియాలో షియోమి సవాల్ !

చైనా దిగ్గజం షియోమి మొబైల్ మార్కెట్లో రోజురోజుకు ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇండియాలో ఎదురులేని శాంసంగ్‌కు గట్టి పోటినిస్తూపోతోంది.

By Hazarath
|

చైనా దిగ్గజం షియోమి మొబైల్ మార్కెట్లో రోజురోజుకు ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇండియాలో ఎదురులేని శాంసంగ్‌కు గట్టి పోటినిస్తూపోతోంది. ఒకానొక దశలో దాన్ని ఢీ కొట్టింది కూడా. దీనికి కారణం తక్కువ ధర ఎక్కువ ఫీచర్లేనని చెప్పవచ్చు. మరి షియోమి నుంచి వచ్చిన బెస్ట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

రూ. 3 వేల తగ్గింపుతో 6జిబి ర్యామ్ ఫోన్, నవంబర్ 16 నుంచి ఎక్స్‌క్లూజివ్ విక్రయాలురూ. 3 వేల తగ్గింపుతో 6జిబి ర్యామ్ ఫోన్, నవంబర్ 16 నుంచి ఎక్స్‌క్లూజివ్ విక్రయాలు

షియోమీ ఎంఐ మిక్స్ 2

షియోమీ ఎంఐ మిక్స్ 2

ఇండియాలో దీని ధర రూ. 13,999
షియోమీ ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు...5.99 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

 

 రెడ్‌మి నోట్ 4

రెడ్‌మి నోట్ 4

ధర రూ.11,999
రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 4100 mAh బ్యాటరీ, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

రెడ్‌మి 4 4జిబి

రెడ్‌మి 4 4జిబి

ధర రూ. 10,999
Redmi 4 స్పెసిఫికేషన్స్... 5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్

రెడ్‌మి నోట్ 4 ఎ

రెడ్‌మి నోట్ 4 ఎ

ధర రూ. 5999

క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 చిప్‌సెట్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రోఎస్డీతో 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇది అండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 13 ఎంపీ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. 3120 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఈ ఫోన్లో వాడారు. ఇది 4జీ వోల్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

Redmi Y1 4జిబి

Redmi Y1 4జిబి

ధర రూ. 10,999

Redmi Y1 ప్రత్యేకతలు..
మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

రెడ్‌మి Y1 లైట్

రెడ్‌మి Y1 లైట్

ధర రూ. 6,999

షియోమీ రెడ్‌మీ వై1 లైట్ ఫీచర్లు... 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Xiaomi smartphones in India price, specifactions and more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X