స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న Redmi Y2

By Anil
|

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం తయారీదారు Xiaomi ఇండియాలో మరో స్మార్ట్ ఫోన్ అయిన Redmi Y2 ను విడుదల చేసింది. కాగా Redmi Y1 విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా Xiaomi Redmi Y2 స్మార్ట్ ఫోన్ ను విదుదల చేస్తుంది . Redmi Y1 ఇండియాలో భారీ అమ్మకాలను కొల్లగొట్టిన నేపథ్యంలో Xiaomi Redmi Y2 కూడా అదే విధంగా అమ్మకాల్లో దూసుకుపోతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.జూన్ 6 న Redmi Y2 స్మార్ట్ ఫోన్ ను అధికారికంగా లాంచ్ చేసారు . ఈ రోజు నుంచి అమెజాన్ ఇండియా లో మరియు mi.com లో అమ్మకాలు మొదలవతున్నాయి .ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందిస్తున్నారు . ఫోన్ ధర మరియు బెస్ట్ ఫీచర్స్ కోసం ఓ స్మార్ట్ లుక్ వేయండి

 
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న Redmi Y2

Xiaomi Redmi Y2 మొదటి వేరియంట్ (ధర రూ 9,999) :

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ

స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న Redmi Y2

Xiaomi Redmi Y2 రెండవ వేరియంట్ (ధర రూ 12,999) :

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Redmi Y2, the second-generation selfie-centric smartphone will go on its second flash sale today. The smartphone was launched on June 7 and is an attempt by Xiaomi to battle its rivals mainly in the selfie smartphone segment. The Redmi Y2 will be available on Amazon India and Mi.com at 12PM.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X