చూస్తే మతిపోవల్సిందే..!

Written By:

హెడ్‌ఫోన్ అంటే తెలియని మ్యూజిక్ ప్రేమికుడు ఉండడు. ఆధునిక మానవుని దైనందని క్యారకలాపాల్లో ఓ భాగమైన సంగీతాన్ని రకరకాల సాధానాల ద్వారా అనేక సందర్భాల్లో ఆస్వాదిస్తున్నాం.

చూస్తే మతిపోవల్సిందే..!

వాక్‌మెన్ల ఆవిర్భావం నుంచి సుపరిచితమైన హెడ్‌ఫోన్స్ క్రమక్రమంగా తమ పరిధిని విస్తరించుకుంటూ వస్తున్నాయి. మన్నికైన హెడ్‌ఫోన్‌లు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. నేటి యువత సౌండ్ క్వాలిటీతో పాటు ట్రెండీ లుక్‌లో ఉన్న హెడ్‌ఫోన్‌లను కోరుకుంటున్నారు. అటువంటి వారి కోసం 13 అద్భుతమైన హెడ్‌ఫోన్స్‌ను ఇప్పుడు చూద్దాం...

Read More : మోటో జీ3 పై భారీ తగ్గింపు, రూ.8000 వరకు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఈ బాడీ మౌంటెడ్ హెడ్‌ఫోన్స్ మంచి సౌండ్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తాయి. గేమింగ్ ప్రియులకు మంచి ఛాయిస్.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఈ నాసా లెదర్ రైన్‌స్టోన్ హెడ్‌ఫోన్‌ల ధర ఏకంగా 8,995 డాలర్లు. విడుదలైన మొదటి రోజునే ఈ హెడ్‌ఫోన్‌లను మొత్తం కొనేసారట.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

మార్బుల్‌తో తయారుచేయబడిన బేస్‌కు అనుసంధానించబడిన ఈ ఖరీధైన హెడ్‌ఫోన్‌ల ధర ఏకంగా 55,000 డాలర్లు. క్రోమ్, గోల్డ్, సిల్వర్ ఇంకా ప్లాటినమ్ వేరియంట్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఈ అందమైన ట్రెండీ లుక్ హెడ్‌ఫోన్స్ హై క్వాలిటీ సౌండ్ ను ప్రొడ్యూస్ చేయగలవు. విలువ 1799 డాలర్లు.

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

వజ్రాలు పొదిగిన ఈ సెలబ్రిటీ ఛాయిస్ హెడ్‌ఫోన్స్ ధర ఏకంగా 1 మిలియన్ డాలర్లు. సౌండ్ క్వాలిటీ మాత్రం 400 డాలర్లు ఖరీదు చేసే రెగ్యుల్ బీట్ ప్రో హెడ్‌ఫోన్‌ల తరహాలో ఉంటుంది.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఈ ఎలక్ట్రోస్టాటిక్ హెడ్‌ఫోన్‌లు చూడటానికి కాస్తంత వెర్రిగా కనిపిస్తున్నప్పటికి సౌండ్ క్వాలిటీ మాత్రం అదరహో అనిపిస్తుంది.

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఈ హెడ్‌ఫోన్‌లను కావల్సిన విధంగా చెవి భాగంలో కావల్సిన విధంగా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఈ ఆకర్షణీయమైన లుక్‌లో దర్శనమిస్తోన్న ఈ హెడ్‌ఫోన్స్ మిమ్మల్ని ఆక్టట్టుకుంటాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఈ రెట్రో డిజైన్ హెడ్‌ఫోన్స్ ధరించేందుకు చాలా అనువుగా ఉంటాయి.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

ఇవి అధికారిక లెగో హెడ్‌ఫోన్‌లు కానప్పటికి, ఆ కంపెనీ ఆఫర్ చేసే హెడ్‌ఫోన్ లను మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

పిల్లి చెవి షేపులో డిజైన్ చేయబడిన ఈ హెడ్‌ఫోన్స్ ఇయర్ బ్యాండ్స్‌తో పాటు ప్రత్యకమైన లౌడ్ స్పీకర్ సిస్టంను కలిగి ఉంటాయి. వీటిని అవుట్ డోర్ ఈవెంట్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

జపనీస్ కంపెనీ స్టాక్స్ ఈ హెడ్‌ఫోన్‌లను డిజైన్ చేసింది. ధర 700 డాలర్లు. ప్రత్యేకమైన ప్లగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ హెడ్‌ఫోన్‌ను ఐఫోన్ ఇంకా ఇతర స్మార్ట్ డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

 

13 అద్భుతమైన హెడ్‌ఫోన్ మోడల్స్

బీట్స్ కంపెనీ నుంచి ఈ హైక్వాలిటీ హెడ్‌ఫోన్స్‌ను వుడ్ మేకర్ అలానే ప్రముఖ ఆర్టిస్ట్ కైల్ మిల్లర్ తయారు చేసారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
13 Weird-looking Headphones You'll Love to Wear!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot