జీమెయిల్‌ ..మరింత ఫ్రెండ్లీగా

Posted By:

ఏళ్లు గడుస్తున్నా రోజు రోజుకు తన ప్రాముఖ్యతను పెంచుకుంటున్న శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో గూగుల్ అందిస్తోన్న జీమెయిల్ సర్వీస్ ఒకటి. ఇంటర్నెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి జీమెయిల్ స్వరీస్ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఈమెయిల్ వినియోగాన్ని మరింత సౌకర్యంవంతం చేసే క్రమంలో జీమెయిల్ ల్యాబ్స్ సరికొత్త ఫీచర్లను జీమెయిల్ కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది. మీ జీమెయిల్ అకౌంట్‌లో ఎనేబుల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న 10 ప్రయోగాత్మక జీమెయిల్ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More:  గోడనే యూఎస్బీ చార్జర్‌లా మార్చేస్తుంది! 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Undo Send (అన్‌డూ సెండ్)

వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా

ఓ అరగంట సేపు కష్టపడి ఓ వర్డ్ డాక్యుమెంట్‌ను తయారు చేసి ముఖ్యమైన వ్యక్తులకు చకచకా మెయిల్ చేసేసారు. తీరా సెండ్ బటన్ నొక్కినాక పంపిన డాక్యుమెంట్‌లో తప్పులున్నట్లు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు..? ఆ డాక్యుమెంట్ ను సరిచేసి మళ్లి వాళ్లు మెయిల్ చేస్తారా..? జీమెయిల్‌లో కొలువుతీరి ఉన్న Undo Send ఫీచర్ ను కాన్ఫిగర్ చేసుకోవటం ద్వారా పంపిన మెయిల్ ను 30 సెకన్ల లోపు అండూ బటన్ ను ప్రెస్ చేసి ఆపు చేసుకునే అవకాశముంది. జీమెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Undo Send ఫీచర్ ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఈ సదుపాయం మీకు అందుబాటులో ఉంటుంది.

కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ (Custom keyboard shortcuts)

వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా

జీమెయిల్ సెట్టింగ్స్ పేజీలోని కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఫీచర్ లోకి వెళ్లటం ద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించి మీకు నచ్చినట్లు కీబోర్డ్ షాట్‌కట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.

 

ఎక్స్‌టర్నల్ సర్వీసుల ద్వారా పంపబడిన మెసేజ్‌లకు సంబంధించి

వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా

జీమెయిల్ ప్రివ్యూ ల్యాబ్స్ ఫీచర్ ద్వారా వివిధ సర్వీసుల నుంచి మీ మెయిల్ కు అందే వీడియోలు, డాక్యుమెంట్లు, వాయిస్ మెయిల్స్, ఈమెయిల్స్ ఇంకా మెసేజ్ లను ప్రివ్యూ రూపంలో చూడొచ్చు.

 

ఆటో అడ్వాన్స్

వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా

మెయిల్స్‌ను త్వరతిగతిన చెక్ చేసుకునేందకు వీలుగా ఆటో అడ్వాన్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను జీమెయిల్ అందిస్తోంది.

 

 

జీమెయిల్ ఆటో అడ్వాన్స్ ఫీచర్

వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 'hidden' Gmail features you must try. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting