Play Store అనుకుని క్లిక్ చేస్తే అంతే సంగతులు!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో ముప్పు పొంచి ఉంది. గూగుల్ ప్లే స్టోర్ యాప్ ముసుగులో ఓ ప్రమాదకర మాల్వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోకి చొరబడుతోంది.

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో ముప్పు పొంచి ఉంది. గూగుల్ ప్లే స్టోర్ యాప్ ముసుగులో ఓ ప్రమాదకర మాల్వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోకి చొరబడుతోంది. ఒరిజనల్ ప్లే స్టోర్‌కు మరింత దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ ఫేక్ వెర్షన్, ఆండ్రాయిడ్ యూజర్లను సునాయాశంగా బురిడి కొట్టించేస్తోందట. ఈ ఆండ్రాయిడ్ మాల్వేర్‌ను తొలత సిస్కో టాలోస్‌కు చెందిన సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు. ఈ మాల్వేర్‌ ఫ్లెక్సిబుల్ ఇంకా ఎఫెక్టివ్ అని వీరు అభివర్ణించారు.

 

డిసెంబరు 1, 2018 నుంచి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు బంద్, SBI అలెర్ట్డిసెంబరు 1, 2018 నుంచి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు బంద్, SBI అలెర్ట్

గూగుల్ ప్లే మార్కెట్‌ప్లేస్ తరహాలో లేబుల్ అయిన...

గూగుల్ ప్లే మార్కెట్‌ప్లేస్ తరహాలో లేబుల్ అయిన...

గూగుల్ ప్లే మార్కెట్‌ప్లేస్ తరహాలో లేబుల్ అయిన ఉన్న ఈ మాల్వేర్ అచ్చం గూగుల్ ప్లే స్టోర్‌ యాప్‌ను తలపిస్తోందని రిసెర్చర్స్ చెబుతున్నారు. ఈ మాల్వేర్ యూజర్ డివైస్‌లోకి చొరబడే ముందు పర్మిషన్స్ అడుగుతుంది.

పర్మిషన్ ఇచ్చినట్లయితే డివైస్ ఆపరేటింగ్ మొత్తం మాల్వేర్ చెప్పుచేతల్లోకి...

పర్మిషన్ ఇచ్చినట్లయితే డివైస్ ఆపరేటింగ్ మొత్తం మాల్వేర్ చెప్పుచేతల్లోకి...

యూజర్ పొరపాటున పర్మిషన్ ఇచ్చినట్లయితే డివైస్ ఆపరేటింగ్ మొత్తం మాల్వేర్ చెప్పుచేతల్లోకి వెళ్లిపోతుంది. ఆ తరువాత .NET కోడ్ ద్వారా ప్లగిన్స్‌ అలానే స్క్రిప్టులను ఇంజెక్ట్ చేసి డివైస్‌లోని డేటా మొత్తాన్ని హ్యాకర్లు వారి ఆధీనంలోకి తీసేసుకుంటారు. ఈ శక్తివంతమైన మాల్వేర్ ప్రస్తుతం టెస్టింగ్ ఫేజులో ఉందని, దీని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ GPlayed ఆండ్రాయిడ్ ట్రాజన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు చెబుతున్నారు.

అనేక రకాల ట్రాజన్స్....
 

అనేక రకాల ట్రాజన్స్....

2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ట్రాజన్స్ 232 బ్యాంకుల పై విరుచుకుపడ్డాయి. వీటిలో కొన్ని భారతీయు బ్యాంకులు కూడా ఉన్నాయి. క్విక్ హీల్ పేరుతో ఈ ట్రాజన్‌ను ఐడింటిఫై చేసారు. ఇందులోని Android.banker.A2f8a అనే మాల్వేర్ బ్యాంకింగ్ యాప్‌లలోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగిలించటంతో పాటు ఓటీపీలతో ఉన్న మెసేజ్‌లను అడ్డుకోవటం, కాంటాక్ట్‌లను దొంగిలించటం వంటివి చేసేది.

Best Mobiles in India

English summary
Android WARNING: 'Extremely powerful' malware disguises itself as FAKE Google Play Store.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X