ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో పోర్న్ ఆధారిత మాల్వేర్ (porn-based malware) హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రమాదకర మల్వేర్ లింక్ లు రెండు రోజుల వ్యవధిలో 110,000 ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్ లను ఇబ్బందుకులకు గురిచేసినట్లు సమచారం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఏలా ఉంటుంది..?

మీ ఫేస్ బుక్ లో అకౌంట్ లోకి మీ మిత్రుడు నుంచి షేర్ కాబడినట్లు ఓ పోర్న్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై పొరపాటును మీరు క్లిక్ చేసినట్లయితే కొద్ది సెకన్ల పాటు ఆ వీడియో ‘ప్లే' అయి ఆగిపోతోంది. ఆ తరువాత వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతుంది. డౌన్ లోడ్ పై క్లిక్ చేసినట్లయితే మాల్వేర్ మీ కంప్యూటర్ లోకి ప్రవేశించి మౌస్ ఇంకా కీబోర్డ్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఒకసారి మీరు ఈ దాడికి గురైనట్లయితే ఈ ప్రమాదకర మాల్వేర్ మీకు తెలియకుండానే ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో మాల్వేర్ ను పోస్ట్ చేస్తుంటుంది. ఆ లింక్ లను క్లిక్ చేసిన వారు కూడా ఇదే తరహా దాడులకు గురువుతారు. కాబట్టి, ఫేస్‌బుక్‌లో కనిపించే పోర్న్ లింక్ లకు దూరంగా ఉండండి.

ఫేస్‌బుక్ దాడుల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు 10 బెస్ట్ చిట్కాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

మీ ఫేస్‌బుక్ అకౌంట్ వివరాలను ఎవరైనా దొంగిలించినట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చేయండి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప్రతిసారీ పూర్తిగా లాగ్‌అవుట్ చేయండి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మారుస్తుండండి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

ఇంటర్నెట్ హిస్టరీతో పాటు క్యాచీలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

మీ ఇ-మెయిల్ ఆకౌంట్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్థారించుకోండి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

మీ ఆకౌంట్‌కు ‘సెక్యూరిటీ ప్రశ్న' ఫీచర్‌ను జత చేసుకోండి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

అదనపు సెక్యూరిటీ ఫీచర్లను ఇన్స్‌స్టాల్ చేసుకోండి.

ఫేస్‌బుక్‌లో ‘పోర్న్’ వైరస్

ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Beware, porn-based malware prowling on Facebook. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot