ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్, ఆపిల్, శాంసంగ్, గూగుల్, షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లు

|

దేశీయ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు మరో పండగ సేల్‌ను తీసుకొచ్చింది. సూపర్ వాల్యూ వీక్ పేరుతో వచ్చిన ఈ సేల్ లో Samsung, apple, Google, xiaomi ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కాగా ఈ సేల్ మార్చి 24వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా కంపెనీ అన్ని రకాల ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ఆఫర్లను ఈఎమ్ఐ సౌకర్యాలను కల్పిస్తోంది. అలాగే 50 శాతం బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్ ను బజాజ్ ఫిన్ సర్వ్ ద్వారా అందిస్తోంది. రూ. 149 నుంచి రూ.49 చెల్లించడం ద్వారా మీరు బై బ్యాక్ గ్యారంటీ ఆప్సన్ పొందవచ్చు. ఈ సూపర్ వాల్యూ సేల్ లో మీరు పొందు ప్రయోజనాలు అలాగే డిస్కౌంట్ పొందే ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

 

భారీ ఆఫర్లతో అమ్మకానికి వచ్చిన రెడ్‌మి 5, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !భారీ ఆఫర్లతో అమ్మకానికి వచ్చిన రెడ్‌మి 5, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !

ఆపిల్

ఆపిల్

Apple iPhone X 64 జిబి
ధర రూ. 83,499
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 50 వేల వరకు క్యాష్‌బ్యాక్

Apple iPhone 8 Plus 64GB
ధర రూ. 66,999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 32,500 వేల వరకు క్యాష్‌బ్యాక్

Apple iPhone 8, 64GB
ధర రూ. 55,999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 27,000 వేల వరకు క్యాష్‌బ్యాక్

Apple iPhone 7, 32GB
ధర రూ. 44,999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 19,500 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు వచ్చే ఏడాది ఎక్స్జేంజ్ ద్వారా కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

 

గూగుల్

గూగుల్

Google Pixel 2 XL 64GB
ధర రూ. 61, 999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 28,500 వేల వరకు క్యాష్‌బ్యాక్

Google Pixel 2 64GB
ధర రూ. 52,999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 22,000 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు వచ్చే ఏడాది వచ్చే కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

 

శాంసంగ్
 

శాంసంగ్

Samsung Galaxy S8 Plus 64GB
ధర రూ. 58,900
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 24,500 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు వచ్చే ఏడాది వచ్చే కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

షియోమి
Xiaomi Mi Mix 2 128GB
ధర రూ. 32,999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 14,500 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు వచ్చే ఏడాది వచ్చే కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

Xiaomi Redmi Note 5 Pro
ధర రూ. 13,999
మినిమం రూ.8,000 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

 

మోటో, హానర్

మోటో, హానర్

Moto X4 64GB
ధర రూ. 10,999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ. 10,500 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు వచ్చే ఏడాది వచ్చే కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

Honor 9 Lite
ధర రూ. 10,999
Exchange deal ద్వారా 16 వేల డిస్కౌంట్
మినిమం రూ.7,000 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు వచ్చే ఏడాది వచ్చే కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

Lenovo K8 Plus 32GB
ధర రూ. 9,999
Exchange deal ద్వారా 9 వేల డిస్కౌంట్
మినిమం రూ.4,500 వేల వరకు క్యాష్‌బ్యాక్
పైన పేర్కొన్న క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు కొత్త ఫోన్ కి అప్ గ్రేడ్ అయితే లభిస్తాయి.

 

మీరు ఈ ప్రయోజనాలను Flipkartలో సరిచూసుకోవాల్సి ఉంటుంది. Gizbot telugu ఈ ప్రయోజనాలకు ఎటువంటి బాధ్యత వహించదు.

Best Mobiles in India

English summary
Here Are the Flipkart Offers on Mobile Phones in Super Value Week More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X