JioFiber అధిక డేటాను అందిస్తున్న ప్లాన్‌లలో ఇదే బెస్ట్

|

ఇండియాలో రోజురోజుకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ వేగంగా అబివృద్ది చెందుతోంది. రిలయన్స్ జియో కూడా గత ఏడాది తమ జియోఫైబర్ సర్వీసుతో ఈ రేసులోకి చేరింది. ఈ రంగంలో ముందునుంచి అందుబాటులో ఉన్న ACT ఫైబర్నెట్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌లతో పోల్చినప్పుడు జియోఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు అంతగా ఆకట్టుకోలేదు.

జియోఫైబర్

ఏదేమైనా జియోఫైబర్ ఇప్పుడు తక్కువ ధరలో వారపు ప్లాన్లను అందిస్తోంది. కేవలం రూ.199లతో మొదలయే ఈ ప్లాన్లు ప్రస్తుత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లు రూ.199 + GST ధర వద్ద ఒక వారం చెల్లుబాటుతో లభిస్తుంది.

 

 

BSNL Bharat InstaPay :SBIతో కలసి డిజిటల్ పేమెంట్స్ లోకి ఎంట్రీBSNL Bharat InstaPay :SBIతో కలసి డిజిటల్ పేమెంట్స్ లోకి ఎంట్రీ

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

జియోఫైబర్ యొక్క నెలవారీ బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తో మనం అందుకునే దానికంటే ఎక్కువ డేటా ప్రయోజనంను ఈ వీక్లీ ప్యాక్‌పై పొందవచ్చు. రూ.199 జియో ఫైబర్ వీక్లీ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Samsung Smart TV లు రూ.12,990 కే. ఇది ఉంటే కంప్యూటర్ అవసరంలేదుSamsung Smart TV లు రూ.12,990 కే. ఇది ఉంటే కంప్యూటర్ అవసరంలేదు

JioFiber FTTX

JioFiber FTTX

జియోఫైబర్ ఇంతకుముందు దీనిని సపోర్టింగ్ ప్యాక్‌గా అందించేది. తద్వారా చందాదారుడు బ్రాడ్‌బ్యాండ్ యొక్క బేస్ ప్లాన్ అందించే FUP డేటా అయిపోయిన తర్వాత దీనిని ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు ఈ రూ.199 ప్లాన్‌ను స్వతంత్ర ప్లాన్‌గా మార్చడం ద్వారా జియోఫైబర్ గొప్ప మార్పులను చేసింది. కాకపోతే మీరు దీన్ని మీ మొదటి రీఛార్జిగా రీఛార్జ్ చేయలేరు. ఈ ప్లాన్ ఇప్పటికే ఉన్న JioFiber FTTX చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

 

 

coronavirus దెబ్బకు అల్లాడుతున్న టెక్ సంస్థలుcoronavirus దెబ్బకు అల్లాడుతున్న టెక్ సంస్థలు

జియోఫైబర్ రూ. 199 వీక్లీ ప్లాన్

జియోఫైబర్ రూ. 199 వీక్లీ ప్లాన్

జియోఫైబర్ యొక్క రూ. 199 వీక్లీ ప్లాన్ GSTతో కలుపుకొని రూ.234.82 ధర వద్ద లభిస్తుంది. ఇది 1TB హై-స్పీడ్ డేటాను 100mbps వేగంతో ఏడు రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా ఉంది. మీరు మీ 1TB డేటాను ఎగ్జాస్ట్ చేసినచొ మీకు 1 Mbps వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. భారీగా డేటాను వినియోగించే వారికి ఇది మంచి ఎంపిక. మీరు ఒక నెల మొత్తానికి లెక్కించినా 4.5TB డేటాకు కేవలం 1053 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది.

 

 

Realme 6 Pro sale: మొదటి అమ్మకంలో అదిరిపోయే ఆఫర్స్...Realme 6 Pro sale: మొదటి అమ్మకంలో అదిరిపోయే ఆఫర్స్...

జియోఫైబర్ అన్ని రకాల ప్లాన్‌లు

జియోఫైబర్ అన్ని రకాల ప్లాన్‌లు

జియోఫైబర్ ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు మరియు ఒక సంవత్సరం వంటి వర్గాలలో ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు జియోఫైబర్ ప్లాన్లు రూ.199 నుండి ప్రారంభమై రూ.1,01,988 వరకు ఉన్నాయి. నెలవారీ జియోఫైబర్ ప్రణాళికలు రూ .699 నుండి ప్రారంభమై రూ .8,499 వరకు ఉన్నాయి.

 

 

Hidden cameras కోసం హోటల్ రూములలో వీటిని చెక్ చేయండి...Hidden cameras కోసం హోటల్ రూములలో వీటిని చెక్ చేయండి...

JioFiber ఖరీదైన సర్వీసు

JioFiber ఖరీదైన సర్వీసు

2016 లో జియో అందించిన ఉచిత ప్లాన్‌లుగా జియోఫైబర్ నుండి కూడా భిన్నమైన మరియు సరసమైన ప్లాన్‌లను ఆశించారు. అయితే అందరి ఆలోచనలకూ తలకిందులుగా అధిక ధరలతో విడుదల అయింది. మార్కెట్లో గల పోటీ దృష్ట్యా తక్కువ ధర ఎంపికలు అందుబాటులో విడుదల చేయలేదు. ట్రాయ్ నుండి వచ్చిన చందా డేటా నివేదిక 2019 డిసెంబర్ చివరినాటికి జియోఫైబర్ మొత్తం 0.86 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉందని వెల్లడించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని సంస్థ ఈ సంఖ్యను మరింత పెంచడానికి చాలా కష్టపడుతున్నది. JioFiber తో ఉన్న ఏకైక ప్రయోజనం ఉచిత Android TV- ఆధారిత సెట్-టాప్ బాక్స్ మరియు కొంతమంది అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా ఇష్టపడవచ్చు. లైవ్ టీవీ ఛానెల్‌లను చూడటానికి JioFiber వినియోగదారులు ప్రత్యేక కేబుల్ టీవీ కనెక్షన్‌ని ఎన్నుకోవాలి.

వీక్లీ ప్లాన్ Vs మంత్లీ ప్లాన్

వీక్లీ ప్లాన్ Vs మంత్లీ ప్లాన్

మీరు స్పష్టంగా చూడగలిగితే FUP పరిమితి అందుబాటులో ఉంది కాబట్టి మీరు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో జీవించగలిగే వ్యక్తి అయితే కనుక రూ.199 ప్లాన్‌ను ఎంచుకోవాలని మేము సూచిస్తున్నాము. రూ.699 మరియు రూ.849 ప్లాన్లలో ఉన్న జియోఫైబర్ వినియోగదారులకు రూ.199 వీక్లీ ప్లాన్ ఉత్తమ ఎంపిక. ఈ ఎంపికతో ఉన్న ఏకైక ఇబ్బంది వినియోగదారులు ప్రతి వారం రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
JioFiber Weekly Plans Offers More Data: Check full Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X