Just In
Don't Miss
- Automobiles
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు భారీ ప్రయోజనం పొందొచ్చు...!
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Movies
ట్రెండింగ్: పోలీస్ స్టేషన్లో జబర్దస్త్ కమెడియన్..హాట్‌గా శ్రీముఖి.. రెండోపెళ్లి చేసుకో అంటూ యాంకర్ శ్యామలను..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme Smart TV: గొప్ప ఆఫర్లతో నేటి నుంచే మొదటి సేల్ ప్రారంభం....
ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ రియల్‌మి సంస్థ తన మొట్టమొదటి స్మార్ట్ టీవీని గత వరం ఇండియాలో విడుదల చేసింది. ఇప్పుడు దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారిగా అమ్మకానికి ఉంచింది.

రియల్‌మి టీవీ
ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా జరిగే ఈ అమ్మకాలలో రియల్‌మి టీవీ యొక్క 32-అంగుళాల మరియు 43-అంగుళాల మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. షియోమి Mi టివి సిరీస్ వంటి సరసమైన స్మార్ట్ టివిలకు పోటీగా ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ టివి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నది. WeTransfer ను ఇండియాలో బ్యాన్ చేసిన ప్రభుత్వం

రియల్‌మి టీవీ సేల్స్ ఆంక్షలు
Google Map Plus Code:లొకేషన్ షేర్ చేయడం మరింత సులభం...

రియల్‌మి TV ధరల వివరాలు
రియల్‌మి యొక్క 32 అంగుళాల స్మార్ట్ టీవీ మోడల్ రూ.12,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే 43 అంగుళాల ఫుల్ HD టీవీ రూ.21,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు టెలివిజన్లు 1 + 1 సంవత్సరం వారంటీతో వస్తాయి. అలాగే రియల్‌మి రెండు స్మార్ట్ టీవీల్లో 6 నెలల యూట్యూబ్ ప్రీమియంను కూడా ఉచితంగా అందిస్తోంది.

రియల్‌మి టీవీ స్పెసిఫికేషన్స్
రియల్‌మి టీవీల్లో స్టాండర్డ్, Vivid, గేమ్, స్పోర్ట్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ తో సహా ఏడు రకాల డిస్ప్లే మోడ్‌లు కూడా ఉన్నాయి. రియల్‌మి టీవీలు 178 డిగ్రీల "సూపర్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్" ఫీచర్ ను కలిగివున్నాయి. అలాగే ఇది మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా 64 బిట్ క్వాడ్ కోర్ CPU మరియు మాలి -470 MP3 GPUలతో పనిచేస్తాయి. అలాగే ఇది 8GB ROM మరియు 1GB ర్యామ్ తో కూడా జతచేయబడి ఉన్నాయి.

రియల్‌మి టీవీ డిజైన్
రియల్‌మి టీవీలలో రూ .50 వేలకు పైగా ధర గల టీవీలలో గల డిజైన్ "శక్తివంతమైన చిప్‌సెట్"లను కలిగి ఉండి ఇవి HDR10 మరియు HLG వీడియోలకు మద్దతును అందిస్తుంది. రియల్‌మి టీవీలు డాల్బీ ఆడియో మద్దతుతో 24W క్వాడ్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండడంతో పాటుగా రెండు ట్వీటర్లను ప్రతి వైపు ఒకరు "పూర్తి ఆడియో అనుభవాన్ని వినియోగించడానికి వీలుగా ఉన్నాయి.

రియల్‌మి స్మార్ట్ టీవీ ఫీచర్స్
రియల్‌మి స్మార్ట్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ప్రముఖ వీడియో యాప్ ల మద్దతుతో పాటుగా ఇవి ఆండ్రాయిడ్ మద్దతుతో రన్ అవుతాయి. ఇంకా గూగుల్ ప్లే స్టోర్ నుండి 5000 కి పైగా అనువర్తనాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో ప్రారంభించబడినందున ఇది వినియోగదారులను వారి వాయిస్ ఉపయోగించి కంటెంట్‌ను కనుగొనటానికి మరియు శోధించడానికి అనుమతిస్తుంది. అదనంగా Chromecast కూడా అంతర్నిర్మితంగా ఉంది మరియు ఇది వినియోగదారులు తమ పరికరాల్లోని కంటెంట్‌ను స్మార్ట్ టీవీకి ప్రతిబింబించేలా చేస్తుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999