మీ ఏరియాలో జియో నెట్‌వర్క్ రావటం లేదా..?

Jio యూజర్లు తమ ఏరియా పరిధిలో నెట్‌వర్క్ కవరేజ్‌ను చెక్ చేసుకునేందుకు స్మార్ట్ కవరేజ్ మ్యాప్ పేరుతో సరికొత్త సర్వీసును రిలయన్స్ లాంచ్ చేసింది.

 మీ ఏరియాలో జియో నెట్‌వర్క్ రావటం లేదా..?

Read More : ఈ దీపావళికి రాబోతోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే‌

ఈ స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా జియో యూజర్లు తమ ఏరియాలోని జియో 4జీ టవర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఓపెన్ నెట్‌‌వర్క్ ఫీచర్‌కు పోటీగా రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా Jio websiteలోకి వెళ్లండి..

Smart Coverage mapను పొందాలనుకునే రిలయన్స్ జియో యూజర్లు ముందుగా Jio websiteలోకి లాగినై తమ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

స్మార్ట్ కవరేజ్ మ్యాప్ మీకు కనిపిస్తుంది

రిలయన్స్ జియో లాంచ్ చేసిన స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా మీ ప్రాంతంలోని జియో నెట్‌వర్క్‌‌కు సంబంధించిన క్వాలిటీ, signal strength వంటి వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఫీచర్‌ మీ ఫోన్‌లో పనిచేయాలంటే..

ఈ ఫీచర్‌ మీ ఫోన్‌లో పనిచేయాలంటే జీపీఎస్‌ను ఆన్ చేసి ఉంచవల్సి ఉంటుంది. అంతేకాకుండా, మీ లొకేషన్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

అందుబాటులో అనేక ఆప్షన్స్..

రిలయన్స్ జియో స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా అవుట్ డోర్ ఆన్-ఎయిర్ నెట్‌వర్క్ కవరేజ్‌తో పాటు ఇండోర్ నెట్‌వర్క్ కవరేజ్‌‌ కు సంబంధించి రియల్ టైమ్ వివరాలను తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో Wi-Fi Hotspot..

ఈ స్మార్ట్ కవరేజ్ మ్యాప్ ద్వారా జియో Wi-Fi Hotspotలకు సంబంధించి నెట్‌వర్క్ కవరేజ్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

పీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు..

మీ ప్రాంతంలో జియో నెట్‌వర్క్ కవరేజ్‌కు సంబంధించిన ఫలితాలను పీడ్‌బ్యాక్ రూపంలో మీరు సబ్మిట్ చేసే అవకాశముంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Smart Coverage Map, Check Jio 4g Network In Your Area. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot