అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

Posted By:

టెక్నాలజీ రంగంలో విజయాలు ఉన్నట్లుగానే వైఫల్యాలు కూడా ఉంటాయి. వెలుగులోకి వచ్చిన ప్రతీ టెక్నాలజీ విజయవంతమవ్వాలన్న నిబంధన ఏమి లేదు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజాదరణ ఉంటేనే విజయవంతం కాగలదు. యాపిల్, బ్లాక్‌బెర్రీ, మైక్రోసాఫ్ట్ ఇలా ఎన్నెన్నో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించి భారీ అంచనాలతో విడులైన ఉత్పత్తులు మార్కెట్లో చతికిలబడ్డాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న 10 టెక్నాలజీ వైఫల్యాల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ హోమ్ ఫీచర్

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

ఫేస్‌బుక్ హోమ్ ఫీచర్

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 2013లో తన ఆండ్రాయిడ్ యాప్ కోసం ఫేస్‌బుక్ హోమ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

బ్లాక్‌బెర్రీ 10

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

బ్లాక్‌బెర్రీ 10

2013లో భారీ అంచనాల నడుమ విడుదలైన బ్లాక్‌బెర్రీ 10 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను అంతగా సంతృప్తి పరచలేకపోయింది.

 

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్

ఐప్యాడ్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ 2012లో విడుదల చేసిన సర్ఫేస్ టాబ్లెట్/ల్యాప్‌టాప్ నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.

 

యాపిల్ మ్యాప్స్‌

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

యాపిల్ మ్యాప్స్‌

గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా యాపిల్ 2012లో యాపిల్ మ్యాప్స్‌ను విడుదల చేసింది. ఐఫోన్ యూజర్లను ఈ యాప్ అంతగా సంతృప్తి పరచలేక పోయింది.

 

Wii U

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

Wii U

జూన్

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

జూన్

యాపిల్ ఐపోడ్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ 2006లో జూన్ (Zune) పేరుతో ఓ మ్యూజిక్ ప్లేయర్‌ను విడదలు చేసింది. అంతగా ఆకట్టుకోలేపోవటంతో 2011లో ఆ హార్డ్‌వేర్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపి వేసింది.

 

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

అంచనాలు పెంచి... అసంతృప్తిని మిగిల్చి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The biggest tech fails in recent memory. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot