ఐఫోన్ IOS13 &ఐప్యాడ్OS కొత్త అప్డేట్ లను పొందే ఆపిల్ డివైస్లు

|

గత వారం జరిగిన ఆపిల్ తన వార్షిక వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (WWDC) లో తన తదుపరి-జనరేషన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్(OS) ను ప్రకటించింది. IOS13 కొత్త కొత్త అప్డేట్ లతో సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్,స్వైప్ కార్యాచరణతో మెరుగైన కీబోర్డ్ టైపింగ్,మెరుగైన ఆపిల్ మ్యాప్స్ ,సింగల్ సైన్-ఇన్ ఫీచర్ వంటి కొత్త ఫీచర్స్ తో ఆపరేటింగ్ సిస్టమ్(OS)ను అనౌన్స్ చేసారు.

these are the apple iphones and ipads that will get ios 13 and ipados

ఐప్యాడ్ కొరకు ఐప్యాడ్OS అని పిలవబడే కొత్త బ్రాండ్ ఆపరేటింగ్ సిస్టమ్(OS) కూడా ఉంది.కొత్త OS అన్ని ఐప్యాడ్ లలో ఉత్పాదకత అనుభవాన్ని మెరుగుపర్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది అని ఆపిల్ కంపెనీ తెలిపింది.

IOS13 కొత్త అప్డేట్

IOS13 కొత్త అప్డేట్

అద్భుతమైన విషయం ఎమిటి అంటే ఈ అప్డేట్ లను ఆపిల్ ఫోన్లు వాడుతున్న అబిమానులు కూడా పొందవచ్చు.ఈ అప్డేట్ లను పొందడం కోసం సెప్టెంబర్ చివరి వరకు వేచి ఉండాలి.ఏది ఏమి అయినప్పటికీ ప్రారంభ బీటా బిల్లులు జూలైలో ప్రారంభించబడతాయి. IOS13 కొత్త కొత్త అప్డేట్ ను పొందే ఐఫోన్ డివైస్ లు కింద ఉన్నాయి వీటిలో మీరు ఉపయోగించే ఐఫోన్ ఉందొ లేదో ఒక సారి చూడండి.

IOS13 కొత్త కొత్త అప్డేట్ ను పొందే ఐఫోన్ డివైస్ లు:

IOS13 కొత్త కొత్త అప్డేట్ ను పొందే ఐఫోన్ డివైస్ లు:

-ఐఫోన్ XS

-ఐఫోన్ XS Max

-ఐఫోన్ XR

-ఐఫోన్ X

-ఐఫోన్ 8

-ఐఫోన్ 8 ప్లస్

-ఐఫోన్ 7

-ఐఫోన్ 7 ప్లస్

-ఐఫోన్ 6S

-ఐఫోన్ 6S ప్లస్

-ఐఫోన్ SE

-ఐ పోడ్ టచ్ (సెవెంత్ జనరేషన్)

 

ఐప్యాడ్OS  అప్డేట్ లను పొందే  ఐప్యాడ్లు :

ఐప్యాడ్OS అప్డేట్ లను పొందే ఐప్యాడ్లు :

-ఐప్యాడ్ ప్రో 12.9 (2018)

-ఐప్యాడ్ ప్రో 12.9 (2017)

-ఐప్యాడ్ ప్రో 12.9 (2015)

-ఐప్యాడ్ ప్రో 11

-ఐప్యాడ్ ప్రో10.5

-ఐప్యాడ్ ప్రో9.7

-ఐప్యాడ్ 9.7 (2018)

-ఐప్యాడ్ 9.7 (2017)

-ఐప్యాడ్ ఎయిర్

-ఐప్యాడ్ ఎయిర్ 2

-ఐప్యాడ్ మిని 2019

 

Best Mobiles in India

English summary
these are the apple iphones and ipads that will get ios 13 and ipados

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X