Just In
- 13 hrs ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
- 13 hrs ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
- 15 hrs ago లోక్సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- 17 hrs ago తక్కువ ధరలో రియల్మి కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- News శుక్ర గోచారం : మాలవ్య రాజయోగం; త్వరలో ఈ రాశులవారికి రాజభోగం!!
- Movies Karthika Deepam March 27th: అసలు ఈ శౌర్య ఎక్కడ నుంచి వచ్చింది.. దీప భర్త కార్తీక్ కాదా?
- Sports CSK vs GT: అందుకే ఓడాం: శుభ్మన్ గిల్
- Lifestyle భర్త రతి మన్మధుడు అయితే ?, కెవ్వుకేక, తాత ముత్తాతల ఆచారం అదుర్స్
- Automobiles రూ. 79,000 కే హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్ లాంచ్.. ఫీచర్లు అదరహో.!!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ కు సిద్దమవుతున్న వివోY3
Vivo సంస్థ ఇండియా మరియు ఇతర దేశాల్లో వివో Y17ను ప్రారంభించింది ఇప్పుడు దాని Y- సిరీస్ రిఫ్రెష్లో బాగంగా వివోY3 మధ్యస్థాయి ఫోన్ ను ప్రారంభించేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది.
Vivo సంస్థ ఇండియా మరియు ఇతర దేశాల్లో వివో Y17ను ప్రారంభించింది. ఇప్పుడు దాని Y- సిరీస్ రిఫ్రెష్లో బాగంగా వివోY3 మధ్యస్థాయి ఫోన్ ను ప్రారంభించేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ను మీడియా టెక్ హెల్లియో P35 ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
విశ్వసనీయ మూలాల ప్రకారం వివో Y3 త్వరలో చైనాలో 1400Yuan ధర వద్ద ప్రారంభమవుతుంది. దీని ప్రధాన ఆకర్షణలలో 'హాలో' నాచ్ డిస్ప్లే, ఆక్టా-కోర్ చిప్సెట్, AI ట్రిపుల్ రేర్ కెమెరాలు మరియు వేగవంతమైన-ఛార్జింగ్ మద్దతుతో 5,000 mAh బ్యాటరీ.
వివో Y3 ప్రాసెసర్
వివో Y3 6.35-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే ను 19.3: 9 యొక్క కారక నిష్పత్తితో మరియు 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కలిగి ఉంటుంది. ఇది 2.3GHz క్లాక్ స్పీడ్ తో TSMC 12nm FinFET ప్రక్రియపై నిర్మించిన ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35 ప్రాసెసర్ ద్వారా శక్తిని కలిగి ఉంటుంది. ఇది 4GB RAM మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజిను కలిగి ఉంది ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 9 పై నడుస్తుంది.
కెమెరా సెటప్
ఈ ఫోన్ యొక్క USP దాని AI ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ 13MP ప్రైమరి సెన్సార్ f / 2.2తొ , 8MP వైడ్-ఆంగల్ సెకండరీ సెన్సర్ మరియు 2MP డీప్ సెన్సార్ f / 2.4 తో ఉంటుంది. కెమెరా లక్షణాలు ఆటో-ఫోకస్, డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, మరియు టచ్ టు ఫోకస్. ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ల కొసం 20-మెగాపిక్సెల్ షూటర్ f/ 2.0 ఎపర్చర్ లతో ఉంటుంది.
కనెక్టివిటీ
కనెక్టివిటీ ఎంపికలు VoLTE మద్దతు,డ్యూయల్ నానో SIM, Wi-Fi 802.11 b / g / n, WiFi డైరెక్ట్, హాట్ స్పాట్, బ్లూటూత్ 5.0, మరియు microUSB 2.0. ఈ డివైస్ కొలతలు 159.4 x 76.7 x 8.9 mm మరియు 190.5 గ్రాముల బరువు ఉంటుంది. వివో Y3 రిటైల్ రేటు CNY 1,400 $ 205 లేదా € 182 గా ఉంది.ఇది రెండు కలర్ పీచ్ పౌడర్ మరియు పీకాక్ బ్లూ వేరియంట్ లలో లబిస్తుంది.
వివో Y3 మొబైల్ ఫీచర్స్:
డిస్ప్లే ---- 6.35-inch
ప్రాసెసర్ ------ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35
ఫ్రంట్ కెమెరా ---- 8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 64GB/128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 5000mAh
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470