ల్యాపీ కొనాలనుకుంటున్నారా..అయితే మీకోసమే

Written By:

మీరు ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..అయితే మార్కెట్లో మీకోసం ఎన్నో ల్యాపీలు సిద్ధంగా ఉన్నాయి. వాటిల్లో ఏది మంచిది ఏదీ ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరలో దొరుకుతుంది అన్నదానిపై చాలామంది తికమకపడుతుంటారు.అయితే అలాంటి వారికోసం మార్కెట్లో తక్కువ బడ్జెట్లో దొరికే అయిదు బెస్ట్ ల్యాపీల గురించి ఇస్తున్నాం మీకు సూటవుతాయేమో ఓ స్మార్ట్ లుక్కేయండి.

Bsnl మరో ఆఫర్..అన్‌లిమిటెడ్ కాల్స్, 3జీ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Dell Inspiron 15 3541

దీని ధర రూ. 19, 959
ఫీచర్లకోసం క్లిక్ చేయండి
15.6 ఇంచ్ ఎల్ ఈడీ బ్యాక్ లిట్ డిస్ ప్లే,
AMD E1-6010 APU with Radeon(TM) R2 Graphics
విండోస్ 8.1 ఓఎస్
4జిబి RAM DDR3L 1600MHz
500GB 5400 rpm SATA Hard Drive
ఏఎమ్ డి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్

Lenovo Essential G50-45

దీని ధర రూ. 28,250
ఫీచర్లకోసం క్లిక్ చేయండి
15.6 ఇంచ్ ఎల్ ఈడీ బ్యాక్ లిట్ డిస్ ప్లే,
AMD E1-6010
4జిబి ర్యామ్
500 జిబి హార్డ్ డిస్క్
64 bit Windows 10 Operating System
ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Acer Aspire E5-571 Notebook

దీని ధర రూ. 25,425
ఫీచర్లకోసం క్లిక్ చేయండి
15.6 ఇంచ్ స్క్రీన్
ఇంటెల్ కోర్ i5 4210
4జిబి ర్యామ్
1టిబి హార్డ్ డిస్క్
లైనక్స్
ఇంటిగ్రేటెడ్ హెచ్‌డి గ్రాఫిక్స్

Asus A555LA-XX1560D Laptop

దీని ధర రూ. 27,500
ఫీచర్లకోసం క్లిక్ చేయండి
15.6-inch screen With 1366x768 pixel resolution
Intel HD 4400 Graphics
1.7GHz Core i3 4005U processor
4GB DDR3 RAM
1TB 5400rpm Serial ATA hard drive
Free DOS

HP 15-AY523TU

దీని ధర రూ. 27,500
ఫీచర్లకోసం క్లిక్ చేయండి
15.6-inch screen with 1366x768 pixel resolution
Windows 10 Home operating system
2GHz Intel Core i3-5005U 5th Gen processor
4GB DDR3L RAM
500GB 5400rpm Serial ATA hard drive

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Buying Guide: Top 5 Best Laptops For Students under Rs 30,000 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot