వినియోగదారులను నిరాశపర్చిన ఆపిల్ iPad Pro

ఆపిల్ కంపెనీ కొన్ని వారాల క్రింద అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఆపిల్ ఐప్యాడ్ ప్రొ వినియోగదారులకు నిరాశను మిగుల్చుతోంది.

|

ఆపిల్ కంపెనీ కొన్ని వారాల క్రింద అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఆపిల్ ఐప్యాడ్ ప్రొ వినియోగదారులకు నిరాశను మిగుల్చుతోంది. మోస్ట్ పవర్ పుల్ అంటూ దూసుకువచ్చిన iPad Pro బ్యాటరీ చాలా తక్కువని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పవర్ పుల్ స్పెషిఫికేషన్స్ , ఫీచర్లతో వచ్చిన ఈ ట్యాబ్లెట్ బ్యాటరీ మాత్రం చాలా తక్కువగా రావడం ఏం నచ్చలేదని వారు ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా ఈ ట్యాబ్లెట్ గతంలో వచ్చిన iPad Proలకు అప్‌గ్రేడ్ వర్షన్ గా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. iFixit ప్రకారం కొత్తగా వచ్చిన 12.9-inch iPad Pro tablet మీ ల్యాపీలు రీప్లేస్ చేస్తుందని తెలిపింది. బ్యాటరీ సామర్థ్యం కూడా పూర్తిగా యూజర్లని అలరిస్తుందని తెలిపింది.

Redmi Note 6 Pro వచ్చేస్తోంది, నవంబర్ 23న ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్Redmi Note 6 Pro వచ్చేస్తోంది, నవంబర్ 23న ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్

తేడాది వచ్చిన iPad Proలో....

తేడాది వచ్చిన iPad Proలో....

లైవులో మాత్రం ఇది అంతగా ఆకట్టుకోవడం లేదు. గతేడాది వచ్చిన iPad Proలో బ్యాటరీ 10875mAh ఉంటే ఏ ఏడాది వచ్చిన దానిలో మాత్రం 9720mAh batteryని పొందుపరిచారు. ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది విడుదలైన ఐప్యాడ్ ప్రో ఫీచర్లలో వినియోగదారులను ఆకట్టుకున్నప్పటికీ బ్యాటరీ విషయంలో మాత్రం వినయోగదారులకు తీవ్ర నిరాశను మిగిల్చిందనే చెప్పవచ్చు.

A12X Bionic processorతో వచ్చిన ఈ ట్యాబ్లెట్...

A12X Bionic processorతో వచ్చిన ఈ ట్యాబ్లెట్...

A12X Bionic processorతో వచ్చిన ఈ ట్యాబ్లెట్ వైఫ్ ద్వారా వాడితే దాదాపు 100 గంటల పాటు సెర్చ్ చేసుకోవచ్చని అలాగే డేటాతో వాడితే 9 గంటల పాటు మ్యూజిక్, వీడియోలను తిలకించవచ్చని కంపెనీ అఫిషియల్ పేజీలో తెలిపింది.

11, 12.9 ఇంచుల డిస్‌ప్లే తో పాటు...

11, 12.9 ఇంచుల డిస్‌ప్లే తో పాటు...

11, 12.9 ఇంచుల డిస్‌ప్లే తో పాటు నూతన తరహా లిక్విడ్ రెటీనా ట్రూ టోన్ డిస్‌ప్లేలను వీటిల్లో ఏర్పాటు చేశారు. ఫేస్ ఐడీ, ఆక్టాకోర్ ఎ12ఎక్స్ బయోనిక్ ప్రాసెసర్, యూఎస్‌బీ టైప్ సి తదితర ఫీచర్లను వీటిల్లో అందిస్తున్నారు.

ఇక ఈ ఐప్యాడ్ ప్రొలకు చెందిన వివిధ వేరియెంట్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి....

ఇక ఈ ఐప్యాడ్ ప్రొలకు చెందిన వివిధ వేరియెంట్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి....

ఐప్యాడ్ ప్రొ 11 (64జీబీ, వైఫై) - రూ.71,900

ఐప్యాడ్ ప్రొ 11 (256జీబీ, వైఫై) - రూ.85,900

ఐప్యాడ్ ప్రొ 11 (512జీబీ, వైఫై) - రూ.1,03,900

ఐప్యాడ్ ప్రొ 11 (1టీబీ, వైఫై) - రూ.1,39,900

 

ఐప్యాడ్ ప్రొ 11 (64జీబీ, వైఫై + సెల్యులార్) - రూ.85,900

ఐప్యాడ్ ప్రొ 11 (256జీబీ, వైఫై + సెల్యులార్) - రూ.99,900

ఐప్యాడ్ ప్రొ 11 (512జీబీ, వైఫై + సెల్యులార్) - రూ.1,17,900

ఐప్యాడ్ ప్రొ 11 (1టీబీ, వైఫై + సెల్యులార్) - రూ.1,53,900

 

ఐప్యాడ్ ప్రొ 12.9 (64జీబీ, వైఫై) - రూ.89,900

ఐప్యాడ్ ప్రొ 12.9 (256జీబీ, వైఫై) - రూ.1,03,900

ఐప్యాడ్ ప్రొ 12.9 (512జీబీ, వైఫై) - రూ.1,21,900

ఐప్యాడ్ ప్రొ 12.9 (1టీబీ, వైఫై) - రూ.1,57,900

 

ఐప్యాడ్ ప్రొ 12.9 (64జీబీ, వైఫై + సెల్యులార్) - రూ.1,03,900

ఐప్యాడ్ ప్రొ 12.9 (256జీబీ, వైఫై + సెల్యులార్) - రూ.1,17,900

ఐప్యాడ్ ప్రొ 12.9 (512జీబీ, వైఫై + సెల్యులార్) - రూ.1,35,900

ఐప్యాడ్ ప్రొ 12.9 (1టీబీ, వైఫై + సెల్యులార్) - రూ.1,71,900

 

Best Mobiles in India

English summary
More power but less battery in 12.9-inch iPad Pro, reveals tear down more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X