ఇలాంటివి ఎప్పుడైనా చూసారా..?

నేటి ఆధునిక మనిషి జీవన శైలిలో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్.. ట్యాబ్లెట్ ఇలా ఇటీవల అందుబాటులోకి వచ్చిన అనేకమైన స్మార్ట్ సాంకేతిక ఉత్పత్తులు ఆధునిక జనరేషన్‌కు అద్దం పడుతున్నాయి.

ఇలాంటివి ఎప్పుడైనా చూసారా..?

Read More : ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

గృహోపకరణాలు సైతం స్మార్ట్ సాంకేతికతను అద్దుకంటున్నాయి. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా అభివృద్థి చెందుతోన్నదేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ ఆవిష్కరణల్లో బోలెడంత క్రియేటివిటీ దాగి ఉందన్న అంశం ఈ క్రింది స్లైడ్ షోను చూడటం ద్వారా మీకే అర్థమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆవిష్కరణ - 1

సోలర్ పవర్ పై రన్ అయ్యే ఎయిర్ కండీషన్ టోపీ. వేసవి  కాలంలో బాగుంటుంది కదండి.

ఆవిష్కరణ - 2

రీసైకిల్ లాంతరు. పాత బల్బుతో మీరు ఇలా ట్రై చేయండి.

ఆవిష్కరణ - 3

ఉల్లిపాయలను తరిగినపుడు కళ్లలోంచి నీళ్లు రాకుండా చూసే ఆనియన్ కటింగ్ గాగుల్స్

ఆవిష్కరణ - 4

సౌండ్ క్యాచ్ క్యూబిక్ పిల్లో. జపాన్‌లో మహా ఫేమస్ 

ఆవిష్కరణ - 5

కంప్యూటర్ ప్రైవసీ కోసం..

ఆవిష్కరణ -6

360 డిగ్రీ కెమెరా. ఇదో రకం జపాన్ ఆవిష్కరణ

ఆవిష్కరణ - 8

వేడి వేడి  ఆహారాన్ని చల్లబరిచే హ్యాండ్ క్యారియంగ్ ఫ్యాన్ 

ఆవిష్కరణ 9

ఆల్ ఇన్ వన్ టై. 

ఆవిష్కరణ 9

మ్యూట్ మైక్రోఫోన్ యూఎస్బీ (Mute Microphone USB)

ఆవిష్కరణ 10

డిక్షనరీ డెస్క్ పిల్లో (Dictionary Desk Pillow)

ఆవిష్కరణ - 11

ప్రత్యేకమైన ఇయర్ సౌండ్ సిస్టం

ఆవిష్కరణ - 12

గ్లాస్ టోస్టర్,

ఆవిష్కరణ - 13

జీన్స్ ప్యాంట్ కమ్ ఫోన్ ఛార్జింగ్ పాకెట్

ఆవిష్కరణ - 14

పోర్టబుల్ ఫిష్ ట్యాంక్. ఎక్కడికి  కావాలంటే అక్కడికి క్యారీ చేయవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Weird And Awesome Inventions. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot