అదిరే కెమెరా ఫోన్స్, జస్ట్ రూ.7,000కే

Posted By:

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరింత ఉన్నత ప్రమాణాలతో తిర్చిదిద్దే క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కెంపెనీలు నాణ్యతతో కూడిన పాయింట్ - షూట్ కెమెరాల వ్యవస్థలను తమ ఫోన్‌లలో ఇన్‌బుల్ట్‌గా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా రూ.7,000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరియం చేస్తున్నాం.

Read More: బూతు సైట్‌ల పై బ్యాన్ ఎత్తేసారు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ 2 ఇ313

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ 2 ఇ313
బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ ఆక్వా హెచ్‌డి 5.0

ఇంటెక్స్ ఆక్వా హెచ్‌డి 5.0
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన ఫీచర్లు:

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఇంటెక్స్ ఆక్వా ఐ5 ఆక్టా

ఇంటెక్స్ ఆక్వా ఐ5 ఆక్టా
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఇంటెక్స్ ఆక్వా స్టార్ హెచ్‌డి

ఇంటెక్స్ ఆక్వా స్టార్ హెచ్‌డి
బెస్ట్ ధర రూ.6,275
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కార్బన్ టైటానియమ్ ఎస్19

కార్బన్ టైటానియమ్ ఎస్19
బెస్ట్ ధర రూ.6,411
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఐబాల్ ఆండీ 5టీ కోబాల్ట్2

ఐబాల్ ఆండీ 5టీ కోబాల్ట్2
బెస్ట్ ధర రూ.6,660
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన ఫీచర్లు:

12 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫోకస్ కెమెరా.

 

కార్బన్ టైటానియమ్ ఎస్4

కార్బన్ టైటానియమ్ ఎస్4
బెస్ట్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన కెమెరా ఫీచర్లు:

13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఐబాల్ ఆండీ 4.5ఎమ్ ఇంజిమా

ఐబాల్ ఆండీ 4.5ఎమ్ ఇంజిమా
ధర రూ.6,538
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఎలిఫోన్ పీ61

ఎలిఫోన్ పీ61
ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన ఫీచర్లు:

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

స్పైస్ స్టెల్లార్ 524

స్పైస్ స్టెల్లార్ 524
బెస్ట్ ధర రూ.6,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కెమెరా ఫీచర్లు:
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Android Smartphones Feature 13MP Rear Camera and Are Priced at Just Rs 7,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting