2017లో రాబోతున్న 5 నోకియా ఫోన్‌లు

నోకియా, హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ కాంభినేషన్‌లో విప్లవాత్మక ఫీచర్లతో, సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో రాబోతోన్నట్లు తెలుస్తోంది. 2017 ఆరంభంలో లాంచ్ కాబోతున్న ఈ ఫోన్‌లకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

2017లో రాబోతున్న  5 నోకియా ఫోన్‌లు

Read More : నోకియాతో చేతులు కలిపిన గూగుల్!

ఆధునిక స్మార్ట్ కమ్యూనికేషన్ అవసరాలను దృష్టిలో ఉంచుకని యాపిల్, సామ్‌సంగ్‌లను తలదన్నే విధంగా నోకియా ఫోన్ లను తీర్చిదిద్ది ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భిప్రాయపడుతున్నాయి. వచ్చే ఏడాదిలో నోకియా నుంచి మొత్తం 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి. వాటి వివరాలను పరిశీలించినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా డీ1సీ

అనధికారంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం నోకియా డీ1సీ పేరుతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ 2017 ఆరంభంలో లాంచ్ చేయబోతోంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్): ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 5 లేదా 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్డ్ డ్రాగన్ 430 ప్రాసెసర, ర్యామ్ వేరియంట్స్ (2జీబి/3జీబి), 16జీబి స్టోరేజ్ కెపాసిటీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా సీ9

మీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అవ్వటానికి 6 సెకన్ల చాలు!

అనధికారంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం నోకియా సీ9 ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి, 128జీబి), రిమూవబుల్ బ్యాటరీ.

 

నోకియా ఇ1

అనధికారంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం నోకియా ఇ1 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే విత్ ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రిసల్యూషన్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా స్వాన్

అనధికారంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం నోకియా స్వాన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5.3 అంగుళాల డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ బూటింగ్ ఫీచర్ (ఆండ్రాయిడ్, విండోస్), 42 మెగా పిక్సల్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడి ఫ్లాష్.

నోకియా పీ1

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనధికారంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం నోకియా పీ1 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్, స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 22.6 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఐపీ58 సర్టిఫికేషనర్, డస్ట్ రెసిస్టెన్స్, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Nokia Android Smartphones Expected to be Launched in 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot