4జీ ర్యామ్‌తో అదరగొడుతున్న మోటో ఫోన్లు..

Written By:

లెనోవా మోటోరోలా కాంబినేషన్ లో వచ్చిన ఫోన్లు సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు జాయింట్‌గా విడుదల చేసిన ఫోన్లు వినియోగదారుల మదిని దోచుకున్నాయి కూడా. అయితే ఇప్పుడు మార్కెట్లో బెస్ట్ మోటో ఫోన్స్ ఏం ఉన్నాయి అని చాలామందికి సందేహం రావచ్చు. మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 2,999కే మోటో ఎమ్ ( షరతులు వర్తిస్తాయ్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో ఎమ్

బెస్ట్ మోటోరోలా ఫోన్. రెండు ప్రాసెసర్లతో 1.95Ghz octa-core Helio P10 and a 2.2Ghz octa-core Helio P15 ఈ ఫోన్ వచ్చింది. 3/4 జిబి ర్యామ్, 32/64 జిబి ఇంటర్నల్, 256 జిబి ఎక్స్పాండబుల్. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా , 16 ఎంపీ మెయిన్ కెమెరా. 5.5 ఇంచ్ FHD డిస్ ప్లే. ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్. 3050mAh battery. దీని ధర 17999గా ఉంది.

మోటో జడ్ ప్లే

మోటో ఎమ్ తరువాత బెస్ట్ ఆప్సన్. 2.0GHz octa-core SND 625 processor, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ మీద రన్ అవుతుంది. 2/3జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమెరీ, 16 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ షూటర్, 3510mAh battery. 5.5 ఇంచ్ FHD డిస్ ప్లే

మోటో డ్రాయిడ్ టర్బో 3

quad-core SND 821 processor
6 జిబి ర్యామ్
128 జిబి ఇంటర్నల్ స్టోరేజి
16 ఎంపీ కెమెరా
2930mAh battery
5.2-inch Quad HD display

మోటో జడ్ ఫోర్స్

quad-core SND 820 processor
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
4జిబి ర్యామ్
32/64 జిబి ఇంటర్నల్, 256 జిబి ఎక్స్పాండబుల్
21 ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500mAh బ్యాటరీ
ధర. దాదాపు 39, 583 గా ఉంది.

మోటో జడ్

చివరది కాని అత్యంత విలువైనది.
quad-core SND 820 processor
ఆండ్రాయిడ్ 6.0 .1 మార్ష్ మల్లో
4జిబి ర్యామ్
64 జిబి ఇంటర్నల్
256 జిబి ఎక్స్పాండబుల్
5 ఎంపీ సెల్పీ
13 ఎంపీ బ్యాక్ కెమెరా
2600mAh బ్యాటరీ
ధర దాదాపు రూ. 39449.33

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Motorola phones: 4GB RAM, 21MP camera, 3600mAh battery Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot