హెచ్‌టీసీ వన్ X10 లీకయింది, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ?

Written By:

హెచ్‌టీసీ ఎంతో సీక్రెట్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న HTC One X10కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. ప్రముఖ వైబ్ సైట్ వైబో.కామ్ లో ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి. గోల్డ్ కలర్ లో కనిపిస్తున్న ఈ ఫోన్ పై HTC One X10 అని స్పష్టంగా రాసి ఉంది. అయితే ఇది MWC 2017లో లాంచ్ చేస్తుందా లేదా అన్నదానిపై ఎటువంటి సమాచారం లేదు. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

రూ.303కే 30జీబి డేటా, మార్చి 31 తరువాత ప్లాన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ MT6755V/C ప్రాసెసర్, మాలి టి860 గ్రాఫిక్స్ తో ఫోన్ వస్తోంది.

3 జీబీ ర్యామ్

3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్డీ ద్వారా 2 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

16 మెగాపిక్సల్ రియర్ కెమెరా

16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాని పొందుపరిచారు.

3000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్

ధర

ధర రూ. 16,380 వరకు ఉండే అవకాశం ఉంది. కంపెనీ నుంచి ఈఫోన్‌పై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HTC One X10 images leaked online: Tipped to feature metallic build read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot