6జిబి ర్యామ్‌తో 28న దూసుకొస్తున్న హానర్ వీ9

ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం హవావే నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. హానర్ వీ9పేరుతో రానున్న ఈ ఫోన్ 4జిబి,6జిబి ర్యామ్ తో రానుంది.

By Hazarath
|

ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం హవావే నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. హానర్ వీ9పేరుతో రానున్న ఈ ఫోన్ 4జిబి,6జిబి ర్యామ్ తో రానుంది. ఈ ణెల్ 28న ఈ ఫఓన్ చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. ఆ తరువాత ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.25,280 ధరకు లభించనుండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.29,170 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.34,035 ధరకు లభ్యం కానున్నాయి. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

చితంగా యాంటీ వైరస్ టూల్స్ , ఐటీశాఖ కొత్త యాప్

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి జి71 ఆక్టాకోర్ గ్రాఫిక్స్ తో పాటు ఆన్ స్కీన్ బటన్ ఉంటుంది.

 ర్యామ్

ర్యామ్

4/6 జీబీ ర్యామ్ తో పాటు 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్టీకార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు విత్ ఎల్ ఈడీ ప్లాష్ లైట్ తో ఫోన్ ని మరింత అందంగా చూపనున్నాయి. సెల్పీ షూటర్ల కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాని అందుబాటులో ఉంచారు.

ప్రధాన ఆకర్షణ

ప్రధాన ఆకర్షణ

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ వంటివి ఫోన్ కి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

బ్యాటరీ విషయానికొస్తే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది.

 ధర

ధర

4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.25,280 ధరకు లభించనుండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.29,170 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.34,035 ధరకు లభ్యం కానున్నాయి.

ఫిబ్రవరి 28న

ఫిబ్రవరి 28న

ఫిబ్రవరి 28న 10 గంటలకు TMall, JD, and Suning సైట్లలో ఈ ఫోన్ అమ్మకానికి వెళుతుంది. యుఎస్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉండకపోవచ్చని కంపెనీ చెబుతోంది.

 

 

Best Mobiles in India

English summary
Huawei's thin new Honor V9 sports a 5.7" QHD display, a Kirin 960, Nougat, and a massive 4000mAh battery Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X