నోకియా నుంచి దూసుకొస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే

Written By:

నోకియా.. ఈ పేరు చాలామందికి చెప్పలేని క్రేజ్. ఇప్పుడు ఆండ్రాయిడ్ మార్కెట్ లోకి అడుగుపెట్టి సత్తా చాటేందుకు సిద్ధమైంది. నోకియా నుంచి రానున్న MWC 2017 లో కొన్ని అదిరిపోయే ఫోన్లు రానున్నాయి. బార్సిలోనియాలో జరగనున్న ఈవెంట్ లో ఈ ఫోన్లు లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నోకియా నుంచి రానున్న ఫోన్లు ఏంటో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

నోకియా P1 ధర ఎంతో తెలిస్తే షాకే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 8

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫీచర్లు
5.7 ఇంచ్ డిస్ ప్లే, 1440 x 2560 pixels
ఆండ్రాయిడ్ ఓఎస్, 7.0 నౌగట్
ఆక్టాకోర్ 4x2.45 GHz Kryo & 4x1.9 GHz Kryo
క్వాల్ కామ్ MSM8998 Snapdragon 835
64/128 జిబి స్టోరేజి
24 ఎంపీ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ
నాన్ రిమూవబుల్ Li-Ion 4000 mAh బ్యాటరీ

నోకియా డీ1

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫీచర్లు
5.0 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ ఓఎస్, 7.0 నౌగట్
క్వాల్ కామ్ MSM8998 Snapdragon 835
2జిబి ర్యామ్
13ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ
3200 mAh బ్యాటరీ

నోకియా ఈ1

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫీచర్లు
5.7 ఇంచ్ డిస్ ప్లే, 1080x 1920 pixels
ఆండ్రాయిడ్ ఓఎస్, 7.0 నౌగట్
క్వాడ్ కోర్ 1.4 GHz Cortex-A53
2జిబి ర్యామ్
13ఎంపీ కెమెరా
నాన్ రిమూవబుల్ Li-Ion 2700 mAh బ్యాటరీ

నోకియా ఎడ్జ్

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్ ప్లే, 1080x 1920 pixels IPS LCD Capacitive Touchscreen
ఆండ్రాయిడ్ ఓఎస్, 7.0 నౌగట్
ఆక్టాకోర్ 2.3 GHz, Qualcomm Snapdragon 652
64జిబి స్టోరేజి
23 ఎంపీ కెమెరా
నాన్ రిమూవబుల్ Li-Ion 3800 mAh బ్యాటరీ

నోకియా పీ

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్ ప్లే, 1080x 1920 pixels IPS LCD Capacitive Touchscreen
ఆండ్రాయిడ్ ఓఎస్, 7.0 నౌగట్
క్వాడ్ కోర్, స్నాప్ డ్రాగన్ 823 చిప్ సెట్
64జిబి స్టోరేజి
6జిబి ర్యామ్
23 ఎంపీ కెమెరా
నాన్ రిమూవబుల్ Li-Ion 3000 mAh బ్యాటరీ

Nokia Z2 Plus

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్ ప్లే, 1080x 1920 pixels IPS LCD Capacitive Touchscreen
ఆండ్రాయిడ్ ఓఎస్, 7.0 నౌగట్
64జిబి స్టోరేజి
6జిబి ర్యామ్
16 ఎంపీ కెమెరా
8ఎంపీ కెమెరా
నాన్ రిమూవబుల్ Li-Ion 3000 mAh బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia could launch these Android smartphones in 2017 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot